Month: March 2025

Grans Parchase మినుములు, పెసలు కొనుగోలుపై జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి సమీక్ష..

Grans Parchase:ఏలూరు, మార్చి, 7: ఏలూరు జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో అపరాలు– మినుములు మరియు పెసలు కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డి తెలిపారు. శుక్రవారం స్ధానిక జెసి ఛాంబర్ లో నిర్వహించిన…

Police Dormitory మహిళా పోలీస్ డార్మెటరీ నిర్మాణానికి శంఖుస్ధాపన చేసిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్..

Police Dormitory:ఏలూరు,మార్చి,8: శాంతి భధ్రతల పరిరక్షణ, ప్రజా రక్షణకు రాత్రింబవళ్లు పనిచేసే పోలీస్ సేవలు అభినందనీయమని జిల్లా ఇన్ చార్జి మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం స్ధానిక ఫైర్ స్టేషన్ సెంటర్ లో…

International Womens Day:రాష్ట్ర ప్రభుత్వం రూ.730 కోట్లతో మార్చి 1,2025 నాటికి 93 లక్షల గ్యాస్ సిలిండర్లను దీపం పథకం కింద డెలివరీ చేసింది.

International Womens Day:ఏలూరు/నూజివీడు, మార్చి,8 : మహిళలే స్వర్ణాంధ్ర నిర్మాతలని, భూమి నుండి అంతరిక్షం వరకు అన్ని రంగాలలోనూ పురుషులకంటే మిన్నగా మహిళలు తమ సత్తాను చాటుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి…

CM Relief Fund ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం

CM Relief Fund:ఏలూరు/నూజివీడు,మార్చి 9:అనారోగ్యాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోలేని పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం వంటిది అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు పార్టీ కార్యాలయంలో 90…

Loans:ఒకేరోజు లక్షలాది మహిళలకు రుణాలు.

Loans:ఏలూరు,మార్చి,10: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ లోని లక్షలాధి మందికి ఒకేరోజు కోట్లాది రూపాయల రుణాలు ఇప్పించి మహిళల జీవనోపాధికి సాధికారతకు గౌ. ముఖ్యమంత్రి నారా చంద్రభాబునాయుడు బాటలు వేశారని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి…

Medical Recruitment 2025 ఒంగోలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నర్సింగ్ కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ పోస్టు

Medical Recruitment 2025: ఒంగోలు ఆరోగ్య సంస్థలు. వైద్య కళాశాల, ఒంగోలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఒంగోలు, ప్రభుత్వ. కళాశాల నర్సింగ్ ఒంగోలు మరియు ప్రభుత్వ స్కూల్ ఆఫ్ నర్సింగ్, కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్DME, AP, విజయవాడ, లో వివిధ పోస్టుల రిక్రూట్‌మెంట్…

KVS Admission 2025-2026 కేంద్రీయ విద్యాలయం 2025-26 కోసం అడ్మిషన్ షెడ్యూల్

KVS Admission 2025-2026:కేంద్రీయ విద్యాలయం 2025-26 కోసం అడ్మిషన్ షెడ్యూల్ ప్రవేశానికి ప్రకటన క్లాస్-I కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: 07.03.2025 10:00 AM ఆన్ లైన్ చివరి తేదీ: 21.03.2025 10:00 PM Admissions:Click Here 1వ తరగతికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు…

World Womens Day:టైలరింగ్ నందు ఉచిత శిక్షణతోపాటు జీవనోపాధికొరకు కుట్టుమిషన్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం

World Womens Day ఏలూరు,మార్చి,8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా సర్. సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్స్ ఆకట్టుకున్నాయి. ఈ స్టాల్స్ ను శనివారం జిల్లా ఇన్ చార్జీ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల…

Free Sewing Machine:బీసీ, కాపు మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాల మహిళలకు టైలరింగ్ నందు ఉచిత శిక్షణ

Free Sewing Machine:ఏలూరు, మార్చి, 7: యాక్షన్ ప్లాన్ -2024-2025 లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు జిల్లా లోని బీసీ, కాపు మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన 18-50 సంవత్సరాల మహిళలకు టైలరింగ్ నందు ఉచిత శిక్షణ ఇచ్చి…

Education 2025 -26 విద్యా సంవత్సరమునకు 5వ తరగతి మరియు ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ప్రవేశము కొరకు గడువు పెంపు..

Education:ఏలూరు, మార్చి, 6: ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డా.బి. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025 -26 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్షీషు మాధ్యమం)మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా…