Month: March 2025

Eluru Accendent క్షతగాత్రులను పరామర్శించిన జిల్లా కలెక్టర్..ఏలూరు జిజిహెచ్ లో బాధితులను పరామర్శించిన కలెక్టర్ కె. వెట్రిసెల్వి..

Eluru Accendent:ఏలూరు, మార్చి, 6: ఏలూరు అర్బన్ మండలం చొదిమెళ్ల వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరామర్శించారు. ఈ సంఘటనపై కలెక్టర్ కె. వెట్రిసెల్వి దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న వైనంపై…

Plantation మొక్కలు నాటి పర్యావరణాన్నికాపాడుకుందాం.

Plantation:ఏలూరు, మార్చి, 6: అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ కె. వెట్రిసెల్వి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.…

Liquor lottery గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు

Liquor lottery:ఏలూరు,మార్చి 6:ప్రభుత్వం ఏలూరు జిల్లాలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాలను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి లాటరీ ద్వారాఎంపిక చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, ఎక్సెజ్ అధికారులు లాటరీ ద్వారా పారదర్శకంగా దుకాణాలను…

Drinking water జిల్లాలో ఎక్కడా సాగు, త్రాగునీటి సమస్య తలెత్తకూడదు.

Drinking water:ఏలూరు, మార్చి, 6: జిల్లాలో త్రాగునీరు, సాగునీటికి ఎటువంటి సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు. గురువారం దెందులూరు మార్కెట్ కమిటీ చెక్ పోస్టు సమీపంలోని ఏలూరు నగరానికి సాగునీటి…

Farmer:కోకో రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

Farmer:ఏలూరు,మార్చి 6:జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి కి ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు, కోకో రైతులు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రైతులు వద్ద ఉన్న కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధరకు…