kvs bannerkvs banner
0 0
Read Time:2 Minute, 28 Second

KVS Admission 2024-2025: కేంద్రీయ విద్యాలయం 2024-25 కోసం అడ్మిషన్ షెడ్యూల్

ప్రవేశానికి ప్రకటన

క్లాస్-I కోసం

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: 01-04-2024 10:00 AM

ఆన్ లైన్ చివరి తేదీ: 15-04-2024 05:00 PM

ఎంపిక చేయబడిన తాత్కాలిక జాబితాలు మరియు నమోదిత అభ్యర్థులు వెయిట్ లిస్ట్ ప్రకటన విడుదల చేయురోజు: 19-04-2024.

పై జాబితా ప్రకారం  అర్హులైన మరియు ఎంపికైన అభ్యర్థుల ప్రవేశం : రెండోవా తాత్కాలిక జాబితా విడుదల చేయురోజు: 29-04-2024

మూడోవా జాబితా విడుదల చేయురోజు: 08-05-2024

ఆన్‌లైన్‌లో తగినంత దరఖాస్తులు రాని యెడల రెండవ నోటిఫికేషన్ జారీచేయబడుతుంది అడ్మిషన్ కోసం ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్‌లు చేయబడతాయి RTE నిబంధనలు, SC, ST మరియు OBC (NCL),

నోటిఫికేషన్ 07-05-2024 నుండి

ఆఫ్ లైన్ నమోదు 08-05-2024 నుండి 15-05-2024 వరకు

జాబితా ప్రదర్శన మరియు ప్రవేశాలు 22-05-2024 నుండి 27-05-2024 వరకు

రెండోవా తరగతి నుండి  నమోదు (తరగతి XI మినహా)(ఆఫ్‌లైన్). నిర్దిష్ట తరగతిలో ఖాళీలు.

ఆఫ్లైన్లో రెండో తరగతి నుంచి అడ్మిషన్లు 11వ తరగతి మినహా ఖాళీగా ఉన్న ప్లేసుల వరకు మాత్రమే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీలు 01 -04- 2024 నుండి  ముగింపు తేదీలు 10-04- 2024 వరకు

రెండవ తరగతి నుంచి పదవ తరగతి వరకు జాబితా విడుదల తేదీ 15-4-2024 రెండు నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు 16-4-2024 నుండి 29 4 2024 అన్ని క్లాసులకు 11వ తరగతి తప్ప అన్ని క్లాసులకు అడ్మిషన్ లాస్ట్ డేట్ 29-6-2024

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

మరింత సమాచారం కోసం దయచేసి దిగువ ఇవ్వబడిన నోటిఫికేషన్‌ను చూడండి

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *