Mosquitoe:దోమలు గో గో దోమలు వల్ల అందరూ బాధపడుతుంటారు. దోమలు కుట్టడం వల్ల సరిగా నిద్ర కూడా పట్టదు.
దోమలు రాకుండా కోయిల్స్ ,లిక్విడ్ లను కూడా వాడుతూ ఉంటారు. వీటి పొగను పీల్చడం వల్ల కొంతమందికి వాసన పడదు. దోమతెరలు పెట్టుకున్న ఎటువంటి లాభం లేకుండా పోతుంది.
దీనికి తోడు బయటకు వెళ్లిన కూడా వదలవు. ఎక్కడపడితే అక్కడ ఉంటూనే ఉంటాయి. దీనికోసం బాడీ క్రీములను కూడా వాడుతూ ఉంటారు.
దోమల ద్వారా వచ్చే మలేరియా, డెంగ్యూ మరియు కొన్ని అంటువ్యాధులు కూడా వస్తాయి.
మీ ఇంట్లో దోమలు అధికంగా ఉంటే మన ఇంట్లో లభించే వాటితోనే దోమలను తరిమికొడదాం.
ముందుగా నాలుగు లవంగాలు, మూడు కర్పూర బిళ్ళలు తీసుకొని ఒక ప్లేట్లో మూడు కర్పూర బిళ్ళలు పెట్టి వాటిపై నాలుగు లవంగాలను కూడా పెట్టి వెలిగించండి .అంతే వీటినుంచి వచ్చే పొగ వల్ల దోమలు అన్ని చచ్చిపోతాయి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in