Psoriasis: సోరియాసిస్ రకరకాల చర్మ సమస్యల్లో సోరియాసిస్ ఒకటి ఈ సమస్య రావడం వల్ల చాలా మంది బయటకు వెళ్లలేక పోతున్నారు.
ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకుందాం
ఈ సమస్య నుండి మనకి విముక్తి కలగాలి అంటే కావలసింది పటిక. వాటిలో రెండు రకాలు ఉంటాయి. నీటిలో కరిగే రకం ఒకటి ,కరగని రకం ఒకటి.
మనకి ఈ రెండు కావాలి 50 గ్రాముల కరిగే పటిక ని తీసుకోండి.
దానిని ఒక మగ్గు నీటిలో వేయండి. అది కాసేపటికి కరిగిపోతుంది.
అప్పుడు ఒక కాటన్ క్లాత్ ను తీసుకొని దానిలో ముంచి ఎక్కడైతే ఈ సమస్య ఉందో అక్కడ ఆ క్లాత్ పెట్టి అద్దండి.
రుద్దొద్దు కేవలం అద్దాలి అలా అద్దిన ప్లేస్ ని ఒక అరగంట సేపు పూర్తిగా ఆరనివ్వాలి. తరువాత కరగని పట్టికను తీసుకొని నీటిలో ముంచి ఆ సమస్య ఉన్న చోట ఆపటికను రుద్దాలి.
రుద్దాలి అంటే సబ్బురుద్దినట్టు కాకుండా నెమ్మదిగా ఒక మూడు సార్లు రుద్దాలి. తర్వాత మగ్గులో ఉన్న మిగిలిన కరిగిన పటిక నీళ్లు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయడం వల్ల ఎటువంటి సోయాసిస్ అయినా త్వరగా తగ్గిపోతుంది.
ఈ నీటితో స్నానం చేస్తే శరీరం జిడ్డుగా ఉంటుంది. జిడ్డు గా ఉంది కదా అని సుబ్బుతో స్నానం చేయకూడదు
కాబట్టి అప్పుడు రెండు స్పూన్ల మెంతులను కుంకుడుకాయలను నీటిలో రాత్రంతా నానబెట్టి ఆ వాటర్ తో స్నానం చేయడం వల్ల జిడ్డు పోతుంది మెంతులు శరీరానికి చలువ చేస్తాయి.
కుంకుడుకాయలకు ఎటువంటి చర్మ సమస్యలు అయినా పోగొట్టే గుణం ఉంటుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in