Gastric Problem:ఇప్పుడు అందర్నీ బాధిస్తున్న సమస్య గ్యాస్ ట్రబుల్.
ఈరోజు మనం తినే ఆహార పదార్థాలు ఆరోగ్యకరంగా ఉండకపోవడం వల్ల పొట్ట గ్యాస్ పట్టడం, చాతి పట్టడం వంటివి 100మందిలో 80 మందికి గ్యాస్ ట్రబుల్ సమస్య ఉంటుంది.
ఈ సమస్యకు ఉదయం చాలా మంది గ్యాస్ టాబ్లెట్స్ లేదా టానికులు తీసుకుంటున్నారు.
గ్యాస్ ట్రబుల్ తగ్గాలి అంటే ముందుగా మోషన్ ఫ్రీగా అవ్వాలి. పేగుల్లో మలం ఉండిపోవడం వల్ల గ్యాస్ఏర్పడి గ్యాస్ ట్రబుల్ వస్తుంది.
మన ప్రేగుల్లో మలం ఉండకుండా బయటకు పోవాలి అంటే పరగడుపున లీటరు పావు గోరు వెచ్చటి నీటిని రోజు తాగాలి.
అంతే మన శరీరంలో పేరుకుపోయిన మలం నీటి ప్రెజర్ వల్ల మోషన్ బయటికి వస్తుంది. అసలు వేడి నీటికి గ్యాస్ పంపించే గుణం ఉంటుంది.
కాఫీ ,టీ లాంటివి త్రాగడం మానేస్తే మంచిది రోజులో 70 శాతం నీళ్లు తాగాలి. 30% మాత్రమే ఆహారం తీసుకోవాలి. పొట్టలో గాని, చాతిలో గాని గ్యాస్ మిమ్మల్ని ఇబ్బంది.
పెడుతుంటే ఇంట్లోనే దొరికే వాటితో తగ్గించే ప్రయత్నం చేద్దాం.
ముందుగా ఒక కప్పు మంచి నీటిని స్టవ్ మీద పెట్టి అర స్పూన్ వాము ఆ నీటిలో వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు మరిగించండి అలా మరిగిన నీటిని కాఫీ తాగినట్టు వాముతో పాటే తాగితే తక్షణం ఉపశమనం కలుగుతుంది.
అలా వేడి వాము వాటర్ తాగడం వల్ల వాము అనేది మెడిసిన్ లాగా పనిచేసి గ్యాస్ వల్ల స్ట్రక్ అయినవి అన్ని ఈ వాము వల్ల రిలీజ్ అవుతాయి.
గ్యాస్ తేనుపుల ద్వారా బయటకు వస్తుంది. వాము నమిలి తిన్నా మంచిదే .కడుపునొప్పి లాంటివి కూడా పోతాయి.
ఈ వాము మెడిసిన్ లాగా నేచురల్ గా వచ్చింది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగని రోజు వాము మంచిది అని రోజు తీసుకోకుండా గ్యాస్ పట్టినప్పుడు, కడుపునొప్పి వచ్చినప్పుడు తీసుకుంటే మంచిది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in