CvigilCvigil
0 0
Read Time:4 Minute, 21 Second

cVIGIL:ఎలెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) ఉల్లంఘన జరిగిన విషయాన్ని నివేదించడానికి అప్లికేషన్ ను డెవలప్ చేసింది.
ఆ అప్లికేషన్ ను cVIGIL అని పిలుస్తారు.
MCC ఉల్లంఘన చేసిన సమాచారాన్ని ఈ అప్లికేషన్ ఉపయోగించి MCC ఉల్లంఘన గురించి నివేదించవచ్చు.

cVIGIL అనేది యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్. దీని బీటా వెర్షన్ పౌరుల కోసం ప్రారంభించబడింది.

cVIGIL అప్రమత్తమైన పౌరులు MCC ఉల్లంఘన సంఘటనలపై ప్రత్యక్ష నివేదికలను అందించడానికి అనుమతిస్తుంది. సిటిజెన్ ఈ యొక్క అప్లికేషన్ వాడి ఫోటో గాని వీడియో తేసి అప్లోడ్ చేస్తే చాలు MCC ఉల్లంఘన జరిగిందని తెలియజేయటానికి ఏ ఆఫీసు కు గాని ఆఫీసర్ వద్దకు గాని వెళ్లవలిసిన అవసరం లేదు

సిటిజెన్ MCC ఉల్లంఘన జరిగిన విషయం cvigil లో రిపోర్ట్ చేసిన వెంటనే ట్రాకింగ్ నెంబర్ వస్తుంది. సిటిజెన్ చేసిన కంప్లయింట్ కు సిటిజెన్ ఉన్న constituency లో అపాయింట్ అయిన ఫ్త్లెయింగ్ స్క్వాడ్ కు కేస్ వెళుతుంది.
ఫ్త్లెయింగ్ స్క్వాడ్ కు వచ్చిన కేస్ వాళ్ళకు ఇచ్చిన టైమ్ బౌండ్ లోనే కేస్ క్లియర్ చేయాలి.
cvigil అప్లికేషన్ mcc ఉల్లంఘన నివేదించడం కొరకు మాత్రమే ఉపయోగ పడుతుంది MCC కాకుండా ఇతర complaints రికార్డు చేయటానికి eci citizen search యూస్ చేయండి.

అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ( MCC) ఉల్లంఘన అంటే ఏంటి

డబ్బు పంపిణీ
బహుమతులు/కూపన్‌ల పంపిణీ
మద్యం పంపిణీ
అనుమతి లేకుండా పోస్టర్లు/బ్యానర్లు
ఆయుధాల ప్రదర్శన, బెదిరింపు
అనుమతి లేకుండా వాహనాలు లేదా కాన్వాయ్‌లు
చెల్ వార్తలు
పోలింగ్ రోజున ఓటర్ల రవాణా
పోలింగ్ బూత్‌కు 200 మీటర్ల పరిధిలో ప్రచారం.
నిషేధం సమయంలో ప్రచారం
మతపరమైన లేదా మతపరమైన ప్రసంగాలు/సందేశాలు
అనుమతించబడిన సమయానికి మించి స్పీకర్లను ఉపయోగించడం.
తప్పనిసరి డిక్లరేషన్ డిక్లరేషన్ లేని పోస్టర్లు
ర్యాలీల కోసం ప్రజల రవాణా
పార్టీ కి సంబందించిన బ్యానర్ లు
పార్టీ సంబందించిన విగ్రహాలు మూసి ఉంచకపోవటం. వంటి MCC లోకి వస్తాయి.

యప్ప్ డౌన్లోడ్ కొరకు ప్లే స్టోర్ లో cVIGIL యప్ప్ అని టైప్ చేయండి. cvigil అని వస్తుంది ఇన్స్టాల్ చేసుకోండీ

లొకేషన్ ,ఆడియో వీడియో while using this app మీద క్లిక్ చేయండి

మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి otp వస్తుంది ఎంటర్ చేయాలి

లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని సిటిజెన్ తన యొక్క సొంత సమాచారం ఎంటర్ చేయాలి

డీటైల్స్ ఎంటర్ చేయగానే క్రింద కనపడుతున్న స్క్రీన్ లోకి వస్తుంది మీకు తెలిసిన mcc డీటైల్స్ ఫోటో /వీడియో/ఆడియో లో రిజిస్టర్ చేయాలి ఫోటో ఐతే ఫోటో మీద వీడియో ఐతే వీడియో మీద ఆడియో ఐతే ఆడియో మీద క్లిక్ చేసి

టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి వెంటనే ట్రాకింగ్ కు మేకు నెంబర్ వస్తుంది మీ కంప్లయింట్ ఫ్త్లెయింగ్ స్క్వాడ్ కు మీ కేస్ ఫార్వార్డ్ అవుతుంది

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *