Rasi Phalalu:శ్రీ క్రోధి నామ సంవత్సరం రాశిఫలాలు ఏ ఏ రాశుల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం, ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం
మేష రాశి వారికి: ఆదాయం- 8,వ్యయం- 14 ,రాజ్య పూజ్యం- 4,అవమానం- 3
వృషభ రాశి వారికి: ఆదాయం- 2,వ్యయం- 8,రాజపూజ్యం- 7,అవమానం- 3
మిధున రాశి వారికి: ఆదాయం -5,వ్యయం- 5,రాజపూజ -3,అవమానం- 6
కర్కాటక రాశి వారికి: ఆదాయం -14,వ్యయం- 2,రాజపూజ్యం- 6,అవమానం- 6
సింహ రాశి వారికి: ఆదాయం -2,వ్యయం- 14,రాజపూజ్యం -2,అవమానం -2
కన్యా రాశి వారికి: ఆదాయం- 5,వ్యయం -5, రాజపూజ్యం- 5,అవమానం- 2
తులారాశి వారికి: ఆదాయం-2,వ్యయం- 1,రాజపూజ్యం -1,అవమానం- 5
వృశ్చిక రాశి వారికి: ఆదాయం- 8,వ్యయం- 14,రాజపూజ్యం- 4,అవమానం- 5
ధనస్సు రాశి వారికి: ఆదాయం -11,వ్యయం- 5,రాజపూజ్యం -7,అవమానం- 5
మకర రాశి వారికి: ఆదాయం -14,వ్యయం- 14,రాజపూజ్యం- 3,అవమానం- 1
కుంభరాశి వారికి: ఆదాయం -14,వ్యయం- 14,రాజపూజ్యం- 6,అవమానం- 1
మీన రాశి వారికి: ఆదాయం- 1,వ్యాయం- 5,రాజపూజ్యం -2,అవమానం- 4
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in