0
0
Read Time:1 Minute, 16 Second
Garlic Tea:గార్లిక్ టీ మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఐస్ లాగా కరగాలి అని అనుకుంటున్నారా? అయితే గార్లిక్ టీ తాగాల్సిందే. దీనికి మనకు కావాల్సినవి: వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ, ఆలివ్ ఆయిల్ మాత్రమే తయారు చేసే విధానం ముందుగా ఒక గ్లాస్ వాటర్ లో నాలుగు వెల్లుల్లి రెమ్మలను కచ్చాపచ్చాగా నలిపి ఆ వాటర్ లో వేసి తరువాత హాఫ్ స్పూన్ నిమ్మరసం, నాలుగు చుక్కల ఆలివ్ ఆయిల్ ను ఆ వాటర్ లో వేసి ఒక ఐదు నిమిషాలు మరిగించండి. అంతే గార్లిక్ టి రెడీ అయినట్టే. ఈ మూడిటికి కొవ్వును కరిగించే గుణం ఉంటుంది. ఇలా వారానికి మూడు రోజులు చేస్తే తప్పకుండా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in