Cow Milk: గేదె పాలు vs ఆవు పాలు ఆవు పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అని అందరికీ తెలుసు కానీ పాలు ఆరోగ్యానికి మంచివి అని ప్యాకెట్ పాలు త్రాగుతారు. మరి కొంతమంది గేదె పాలు త్రాగుతారు. కానీ అన్నిటికంటే ఎక్కువ మేలు చేసే ఆవు పాలు మాత్రం ఎవరూ త్రాగరు.
అందరూ గేదెపాలే త్రాగుతారు. ఆవు పాలు త్రాగితే వేడి చేస్తుంది. అని అంటూ ఉంటారు కానీ అది అపోహ మాత్రమే అసలు వెతికి మరి దేశీయ ఆవు పాలు త్రాగితే మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఆవు పాలలో విటమిన్ డి, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఆవు పాలు త్రాగుతున్న వారిలో ప్లేట్ లెట్స్ పడిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉండదు. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీ బాడీ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది.
ఏదైనా దెబ్బ తగిలినా రక్తస్రావం తక్కువగా అవుతుంది. ఆవు పాలు త్రాగే మహిళల రుతుక్రమం సక్రమంగా ఉంటుంది.రెగ్యులర్గా టైం కి వస్తుంది.అసలు హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ అనే విషయం పూర్తిగా మర్చిపోవచ్చు.ఆవు పాలు మజ్జిగ ఆవు పాలతో చేసే పదార్థం ఏదైనా మంచిదే.
ఈ ఆవు పాలు వల్ల జీర్ణ వ్యవస్థ కరెక్ట్ గా ఉండి తిన్న ఆహారం అరుగుదలకు బాగా పనిచేస్తుంది. చల్లని ఆవు పాలలో దూదిని ముంచి రాత్రి పడుకునేటప్పుడు అది ముఖానికి రాసి పడుకొని ఉదయం నీటితో మొఖం కడుక్కుంటే మీ మొఖం గ్లో అవుతుంది.
అలాగే ఒక గ్లాస్ ఆవు పాలలో పావు స్పూన్ పసుపును కలిపి రాత్రి పడుకునేటప్పుడు త్రాగితే నిద్ర బాగా పడుతుంది. బ్రెయిన్ ని రిలాక్స్ చేస్తుంది.
యాంటీబయోటిక్ గా పని చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. ఆవు పాలతో చేసే పెరుగును ఒంటికి పట్టించి ఒక అరగంట ఉండి స్నానం చేస్తే ఎటువంటి దురదలు అయినా తగ్గిపోతాయి.
చిన్నపిల్లలకు నులిపురుగులు, పెద్దవాళ్ళో కణితలు వంటివి రాకుండా ఉండాలంటే వేడి ఆవు పాలను రోజు త్రాగుతూ ఉండాలి. ఈ ఆవు పాలు వల్ల లివర్ ఆక్టివ్ అవుతుంది. ఆవుపాలు త్రాగే వారిలో ఎవ్వరికీ ఫ్యాట్ లివర్ అనేది రాదు. అలాగే మీ బాడీలో ఉండేటట్టు వంటి ఫ్యాట్ సెల్స్ వాటి సైజు పెరగడం అనేది జరగదు.
సన్న గానే ఉంచుతుంది. హెల్దీ కొలెస్ట్రాన్ను తయారు చేయడానికి సహకరిస్తుంది. అలాగే ఈ ఆవు పాలు తాగడం వల్ల పురుషులలో వీర్యకణాలు వృద్ధి చెందుతాయి.కాబట్టి ఆవు పాలు త్రాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in