Heal IVC Institute for Visually Challenged:ఐ వి సి ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లి ఛాలెంజెడ్ అంధ విద్యార్థులకు ప్రత్యేక పాఠశాల విశాలమైన సౌకర్యవంతమైన తరగతి గదులు డిజిటల్ లిటరసీ ట్రైనింగ్ మరియు కంప్యూటర్స్ ద్వారా విద్యాభ్యాసం నేర్పించబడుతుంది.
కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం కలదు. మా దగ్గర చదువుకునే విద్యార్థులకి మొబైల్ ఫోన్కు ఓటిజి తో కీబోర్డ్ ద్వారా నోట్ రైటింగ్ రీడింగ్ అండ్ టైపింగ్ మొదలగునవి నేర్పించబడును.
ప్రింటర్ మరియు స్కానర్ సహాయంతో ఎంపిత్రి ఆడియో బుక్స్ అండ్ బుక్ షేర్ డాట్ కామ్ ద్వారా ఈ బుక్స్ టాక్ టేల్స్ బుక్స్ సౌకర్యం కలదు.
స్పెషల్ సౌండ్ బాల్ తో క్రికెట్, స్పెషల్ సౌండ్ ఫుట్బాల్, చెస్, మ్యూజిక్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్, స్పెషల్ క్యారమ్స్, మరియు చాలా ఫన్నీ గేమ్స్ (ఇండోర్ అండ్ అవుట్డోర్) నేర్పించబడును మరియు మొబిలిటీ ట్రైనింగ్ నేర్పబడును.
విశాలమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో బాల బాలికలకు వేరువేరు వసతి సౌకర్యాలు కలవు.
ఉచిత విద్య భోజన వసతి సౌకర్యాలు కలవు విశాలమైన క్రీడా సౌకర్యాలు కలవు ప్రతి విద్యార్థి పై ప్రత్యేక దృష్టి స్పెషల్ కేర్ మరియు ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది.
అడ్మిషన్స్ జరుగుచున్నవి సంప్రదించగలరు.
వివరములకు:9100024438,9398388612,9100024439,7032885515
అడ్మిషన్ ఏప్రిల్ 15 నుండి 30 జూన్ వరకు జరుగును.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in