Lose Weight Easily:గోధుమ రొట్టెలుVS రాగి రొట్టెలు
బరువు తగ్గడానికి ఏ రోటీ మంచిది?:
వెయిట్ లాస్ కోసం అందరూ రొట్టెలు, చపాతీలు తింటూ ఉంటారు. అందరికీ గోధుమ రొట్టెలు, చపాతీలు గురించే తెలుసు కానీ రాగి రొట్టెల గురించి తెలియదు.
గోధుమ రొట్టె కంటే రాగి రొట్టెలు తింటే మంచిది. అందరికీ గోధుమ రొట్టెలు తినడం అలవాటు అయ్యింది. దీనివల్ల డైజేషన్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది.
దీని బదులు రాగి రొట్టెలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.అలవాటు లేని పదార్థం తినడం వల్ల డైజేషన్ కి బాడీ ఎక్కువ టైం తీసుకుంటుంది.
కానీ రాగిలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం,యాంటీ ఆక్సైడ్ వంటివి ఎక్కువగా ఉంటాయి.
ఇవేమీ గోధుమలు ఉండవు గోధుమ లను తింటే ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది. కానీ రాగులలో ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ లాంటివి రాకుండా చేస్తుంది.
అంతేకాకుండా కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉంది అంటేనే కొలెస్ట్రార్ అబ్జర్వ్ కాకుండా చూసుకుంటూ ఉంటుంది.
దీనిలో పొటాషియం ఉండడం వల్ల బిపి కంట్రోల్ లో ఉంచుతుంది.
మెగ్నీషియం వల్ల బ్లడ్ ప్రెజర్ లాంటివి తగ్గుతాయి. దీనిలో గ్లూటైన్ ఉండటం వల్ల డయాబెటిస్ వాళ్లకు బాగా పనిచేస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారు గోధుమ రొట్టెలు బదులు రాగి రొట్టెలను తీసుకుంటే మంచిది.
డైజెషన్ లేటుగా అవుతుంది కానీ ఆకలి అసలు వెయ్యదు. రోజు తినగా తినగా మన బాడీకి అలవాటు అయ్యి తర్వాత డైజేషన్ ప్రాబ్లం కూడా ఉండదు.
ఈ రాగి రొట్టెలతో ఉండే ప్రాబ్లం ఏంటంటే వేడివేడిగా తింటే మెత్తగా ఉంటాయి చల్లారితే గట్టి పడిపోతాయి తినడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది.
అంతే తప్ప మరే ప్రాబ్లం ఉండదు. కాల్షియం ఉండటం వల్ల ఎముకలు గట్టి పడతాయి. ఐరన్ ఉండడం వల్ల రక్తహీనత వంటివి ఉండవు.
అందుకే గోధుమ రొట్టె కన్నా రాగి రొట్టెను తినడం అలవాటు చేసుకోండి గోధుమ రొట్టెలో సరిపోయే కర్రీస్ రాగి రొట్టెలకు సూట్ కావు కనుక దీనిలో బాయిల్ చేసిన కూరగాయలతో చేసిన కర్రీస్ బాగుంటాయి.
దీనివలన బాయిల్ చేసిన కర్రీస్ వల్ల ఫైబర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు ఒక పూట రాగి రొట్టెలను తింటే మంచిది. రిజల్ట్ త్వరగా రావాలి అంటే రెండు పూటలు తింటే ఇంకా మంచిది.
2 చపాతీలు ఎన్ని గ్రాములు?:
కేలరీలు 360 గ్రా
మొత్తం కొవ్వు 7.4 గ్రా
సంతృప్త కొవ్వు 2.6 గ్రా
ఒక గోధుమ రోటీలో ఎన్ని కేలరీలు ఉంటాయి?
1 చపాతీ కేలరీలు 20 సెం.మీ రౌండ్ చపాతీ లో 137 క్యాలరీస్.
1 రోటీ ఎంత బియ్యం సమానము?:
ఒక ప్రామాణిక-పరిమాణ చపాతీ క్యాలరీ కంటెంట్ పరంగా దాదాపు అర కప్పు వండిన అన్నంతో సమానంగా ఉంటుంది. అయినప్పటికీ, ఉపయోగించిన పిండి రకం మరియు నిర్దిష్ట వంటకాన్ని బట్టి పోషక విలువ మారవచ్చు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in