kidney stones:కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడడం అనేది కొంతమందిలో జరుగుతూ ఉంటుంది.
ఆపరేషన్ చేసి కిడ్నీలో రాళ్లు తీయించుకున్న మళ్ళీ రావడం అనేది జరుగుతూ ఉంటాయి.
దీనికి కారణం మంచినీళ్లు తక్కువగా త్రాగడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం , కూల్ డ్రింక్స్ ఎక్కువ త్రాగడం, ఫాస్ట్ ఫుడ్స్ ,జంక్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా తినడం వల్ల వీటిలో ఉన్న ఉప్పుకి కిడ్నీలో స్టోన్స్ ఫార్మేషన్ ఎక్కువగా అవుతుంది.
డార్క్ చాక్లెట్స్ తినడం, బ్లాక్ కాఫీ త్రాగడం లాంటివి చేయడం వల్ల వీటిలో ఆక్సలైట్స్ ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏర్పడతాయి.
మరి కిడ్నీలో రాళ్లు అనేవి ఉన్నవారు 5ml, 6ml రాళ్లు ఉన్నవారు వాటి అంతటావే కరిగిపోయే అవకాశాలు, పడిపోయే అవకాశాలు ఉంటాయి.
కిడ్నీ స్టోన్‌ను త్వరగా పోగొట్టే మార్గం ఏమిటి:మనకు భవిష్యత్తులో కిడ్నీ రాళ్లు అనేవి ఏర్పడకుండా ఉండాలంటే కొండపిండ ఆకు పల్లెల్లో ఉండే వారికి ఈజీగా ఫ్రీగా దొరుకుతుంది.
పట్టణాల్లో ఉన్నవారికి కొండపిండ ఆకు పొడి దొరుకుతుంది. దీనిని ఉపయోగించవచ్చు.
సైన్స్ ఫైట్ గా ఇది కిడ్నీలో స్టోన్స్ రాకుండా రక్షిస్తుంది అని 2012 వ సంవత్సరం యూనివర్సిటీ స్టాఫ్ కొలంబియా శ్రీలంక వారు ఈ పరిశోధన చేసి చెప్పారు.
కొండపిండి ఆకులు ఉండే ఫినోలిక్ కాంపౌండ్స్ అనేవి న్యాచురల్ గా మూత్రం ఎక్కువగా వచ్చే లాగా చేస్తుంది.
శరీరం లో నీరు పట్టినప్పుడు మీరు టాబ్లెట్స్ వాడుతారు కదా యూరిన్ ఎక్కువగా రావడానికి ఇది మూత్రం ఎక్కువగా వచ్చేటట్టు చేస్తుంది.
ఎక్కువ మూత్రం రావడం వల్ల రక్తంలో ఎక్కువైనా కాల్షియం గాని ఆక్సెడ్స్ గాని యూరిన్ ద్వారా బయటకు విసర్జించబడుతుంది.
వాటికి లోడ్ తగ్గుతుంది. అదే యూరిన్ పాస్ చేయలేదు అనుకోండి. అధిక కాల్షియం లాంటివి ఎక్కువ ఈ పేరుకుపోయి గడ్డ కట్టి స్టోన్స్ ఏర్పడతాయి.
రెండవది కిడ్నీలో రాళ్లను కూడా కరిగించి గుణం ఈ ఆకు కు ఉంటుంది. 0.5ml, 0.6ml ఉన్న రాళ్లను నాలుగైదు ముక్కలుగా చేసి యూరిన్ ద్వారా పోయేలా చేస్తుంది. అలాంటి బెనిఫిట్ కూడా ఈ ఆకులో ఉంటుంది.
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు తగ్గించుకోవడానికి, లేని వారు రాకుండా చేయడానికి, ఆపరేషన్ చేసి రాళ్లను తీసిన రిపీట్ గా వచ్చేవారు కూడా మళ్లీ రాకుండా చేసే గుణ ఈ కొండపిండ ఆకులో ఉంటుంది.
ఈ కొండపిండ ఆకు ఫ్రెష్ గా దొరికిన వాళ్ళు ఈ ఆకులను శుభ్రం చేసి ఆకులను నీటిలో మరిగించి వడకట్టి ఆ నీటిలో తేనె కలిపి త్రాగండి.
పట్టణాల్లో ఉండే వారికి ఈ ఆకు దొరకదు కాబట్టి కొండపిండ ఆకు పొడి తెచ్చుకుని ఒక పెద్ద గ్లాసు నీటిలో ఒక స్పూను ఈ పొడిని కలిపి బాగా మరిగించి ఆఫ్ గ్లాస్ అయ్యేంతవరకు మరిగించి వడకట్టి పిప్పు తీసి ఆ వాటర్ త్రాగండి ఇది రోజు తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉంటాయి.
వచ్చిన వాళ్ళు బ్రేక్ అయ్యి పడిపోతూ ఉంటాయి. దీనితో పాటు మీరు మంచినీళ్ళని ఎక్కువగా త్రాగుతూ ఉండండి.
అలాగే మీరు తినే ఆహారంలో సాల్ట్ ఎంత తగ్గిస్తే అంత మేలు. సాల్ట్ వాళ్ల ఎముకల్లో ఉండే కాల్షియం బయటకు వచ్చేస్తుంది.
కాల్షియం బ్లడ్ లో ఎక్కువ అయిపోయి ఎలిమినేషన్ జరగక నిలువ ఉండిపోయి స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in
కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ కొండపిండ ఆకును ఉపయోగించుకుంటూ కిడ్నీలో రాళ్లు అనేవి ఏర్పడకుండా చేసుకోండి.
మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి సప్లిమెంట్స్: యెక్కువగా లిక్విడ్ ముఖ్యంగా నీరు త్రాగాలి.
ఉప్పు తక్కువగా వాడండి పాలు, చీజ్, పెరుగు, వంటి కాల్షియం అధికంగా ఉన్న ఆహారాన్ని రోజుకు 2 లేదా 3 సార్లు మాత్రమే తీసుకోండి.
నిమ్మకాయలు లేదా నారింజలను తినండి లేదా తాజా నిమ్మరసం త్రాగండి. తక్కువ కొవ్వు ఆహారం తినండి.
మూత్రపిండాల్లో రాళ్లను వేగంగా కరిగించేది ఏమిటి:ఆపిల్ పళ్లరసం వెనిగర్ మరియు నిమ్మరసంతో సహా కొన్ని పదార్థాలు కిడ్నీలో రాళ్లను కరిగించడంలో సహాయపడతాయి, వాటిని సులభంగా పాస్ చేస్తాయి. పుష్కలంగా ద్రవాలు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు పోయి కొత్త రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చు.