Facial:ఫేషియల్ తర్వాత ఇలా వద్దు శుభకార్యాలలో మరియు వేడుకలలో మెరిసిపోవాలంటే ముఖానికి ఫేషియల్ చేయించాల్సిందే అయితే జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం అసలుకే మోసం వస్తుంది.
అలా కాకుండా ఉండాలి అంటే పార్టీకి వెళ్లాలనే తొందరలో ఫేషియల్ చేయించుకున్న వెంటనే కొంతమంది మేకప్ చేస్తుంటారు.
చర్మ రంధ్రాల్లోకి వెళ్లి మొటిమలు రావడానికి కారణం అవుతాయి. ఫేషియల్ చేయించుకున్నాక చర్మం సున్నితంగా ఉంటుంది.
కాబట్టి తేమను తిరిగి పొందడానికి moisturizer రాసుకుంటే మంచిది ఫేషియల్ తరువాత స్కాఫ్ లేకుండా బయటకు వస్తే అతి లీలలోహిత కిరణాలు వల్ల చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి.
అందుకే ముఖానికి సన్ స్క్రీన్ రాయడం మర్చిపోవద్దు. చేతులతో, ముఖానికి తాకే అలవాటు చాలామందిలో ఉంటుంది.
ఫేషియల్ తరువాత ఇలా చేస్తే చేతులకు ఉన్న బ్యాక్టీరియా చర్మం పైకి చేరి మొటిమలు, మచ్చలకు కారణమవుతాయి.
ముఖంపై ఉన్న దుమ్ము ధూళి తొలగించడానికి అంతేకాదు, నీటిని ఎక్కువగా తీసుకుంటే చర్మానికి హైడ్రేషన్ గా ఉంచాలి. ముఖం తేమగా ఉండటమే కాదు మృదువుగాను మారుతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in