Swelling:జబ్బుల జననానికి కళ్లెం అతి అనర్థదాయకం ఇది రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనలో భాగంగా తలెత్తే వాపు ప్రక్రియ ఇన్ఫర్మేషన్ ను అతికినట్లు సరిపోతుంది.
ఇన్ఫెక్షన్ తలెత్తినప్పుడే గాయాలైనప్పుడు వాటిని నయం చెయ్యడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
ఆయా సమస్యలు నయమయ్యాక ఇది సమస్య పోతుంది. కానీ అవసరం లేకపోయినా వాపు ప్రక్రియ పేరేపితమై తన స్థాయిలో అంతర్గతంగా కొనసాగుతూ వస్తే మాత్రం ప్రమాదమే. ఇది ఆరోగ్యకరమైన కణజాలం అవయవాల మీద దాడి చేస్తుంది.
ఫలితంగా గుండె జబ్బు, మధుమేహం, క్యాన్సర్, కీళ్ల నొప్పులు వంటి రకరకాల సమస్యలకు దారితీస్తుంది.
అందుకే వాపు ప్రక్రియను సకల జబ్బుల జననీగాను అభివర్ణిస్తుంటారు. కొన్ని అలవాట్లు జాగ్రత్తలతో దీని అదుపు తప్పకుండా చూసుకోవటానికి వీలు ఉండటం మంచి విషయం.
తగినంత నిద్ర
రాత్రిపూట తగినంత నిద్ర రాకపోతే శరీర వాపు ప్రక్రియను ప్రేరేపిస్తుంది. ఈ రెండిటికీ సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా. ఒక సిద్ధాంతం ప్రకారం నిద్రపోయేటప్పుడు రక్త పోటు తగ్గుతుంది.
రక్తనాళాలు విప్పాడతాయి. ఒకవేళ నిద్ర సరిగా పట్టకపోతే రక్తపోటు తగ్గాల్సినంతగా తగ్గదు. దీంతో రక్తనాళాలు గోడలు ఉత్తేజితమై వాపు ప్రక్రియ ప్రేరేపంతమవుతుంది.
నిద్ర లేమి ఒత్తిడిని ఎదుర్కొనే వ్యవస్థ శాతం అస్తవ్యస్తం అవుతుంది. ఇది వాపు ప్రక్రియను ఉత్తేజితం చేసిందే కాబట్టి రాత్రి పూట ఎనిమిది గంటలసేపు నిద్రపోవాలి. సమయమే కాదు గాఢంగా నిద్ర పట్టడము ముఖ్యమే.
రోజు ఒకే సమయానికి పడుకోవటం లేవటం అలవాటు చేసుకోవాలి. పడుకోటానికి ముందు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ లు వంటివి వాడొద్దు.
పడకగదిని చల్లగా, చీకటిగా ప్రశాంతంగా ఉంచుకోవాలి.
వ్యాయామం క్రమంగా
గుండె, ఊపిరితిత్తులు వేగంగా పనిచేసేలా చేసే నడక వంటి ఏరోబిక్ వ్యాయామాలు వాపు ప్రక్రియ అదుపులో ఉంచడానికి తోడ్పడుతాయి. కొవ్వులో వాపు ప్రక్రియను పెంచే పదార్థాలు ఉంటాయి.
వ్యాయామం చేస్తే కొవ్వు తగ్గుతుంది. వాపు ప్రక్రియను ఉంచే హార్మోన్లు కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. కాబట్టి రోజు కనీసం అరగంట సేపైనా వ్యాయామం చేయడం మంచిది.
వేగంగా నడవడం, పెంపుడు జంతువులను షికారుకు తీసుకు వెళ్ళటం, ఈత కొట్టడం, సైకిల్ తొక్కటం వంటి కొత్తగా వ్యాయామం మొదలు పెట్టేవాడైతే నెమ్మదిగా ఆరంభించాలి.
రోజుకు 10 నిమిషాలతో మొదలుపెట్టి క్రమంగా 20 30 నిమిషాలు వరకు పెంచుకుంటూ రావాలి.
మసాలా తోడు
మనం కూరల్లో పసుపు, దాల్చిన చెక్క, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వంటివి వాడుతూనే ఉంటాం.
ఇవి వాపును ఉత్తేజతం చేసే ప్రక్రియల వేగాన్ని తగ్గిస్తాయి. పసుపులో 300కు పైగా రసాయన మిశ్రమాలు ఉంటాయి.
వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ప్రోటీన్ నిలువ చేస్తున్నట్లు చాలా అధ్యనాలు చెబుతున్నాయి. అల్లం లోని జింజే వాల్, జిన్జే రోన్, వెల్లుల్లి, దాచిన చెక్క, కూడా ఇలాంటి గుణాలు కలిగినవే.
ఉపవాస భరోసా
రోజులో కొంతకాలమే ఆహారం తినే ఉపవాస పద్ధతితో వాపు ప్రక్రియ తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ ఉపవాసంలో రకరకాల పద్ధతులున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6: 00 వరకు ఆహారం తినటం ఆ తరువాత వారేమీ తినకపోవడం ఎక్కువగా పాటిస్తుంటారు.
అయితే వృద్ధులు, మధుమేహం వంటి దీర్ఘకార జబ్బులు కలవారు. డాక్టర్ల సలహా తీసుకున్న తరువాత ఇలాంటి ఉపవాస పద్ధతులు పాటించాలి.
కూరలు మేలు
రంగురంగుల కూరగాయలు, ఆకుకూరలు పండ్ల సహజ యాంటీ ఆక్సిడెంట్లు వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి.
ఇవి వాపు ప్రక్రియ అనర్ధాల నుంచి కాపాడుతాయి. రోజు వారి పనుల్లో భాగంగా కణాలు దెబ్బ తినటానికి తగ్గిస్తాయి. విటమిన్ K తో నిండిన పాలకూర, పసుపు నారింజ రంగు పండ్ల కూరగాయలు మరింత మేలు చేస్తున్నట్టు అధ్యయనాలు వివరిస్తున్నాయి.
బాగా శుద్ధి చేసిన పిండి పదార్థాలు, నాన్ వెజ్ ,వేపుళ్ళు వాపు ప్రక్రియ పెరిగేలా చేస్తాయి.కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త అవసరం.
యోగా బలం
యోగాలలో భాగమైన ధ్యానం ప్రాణాయామం వంటివి ఒత్తిడిని ప్రేరేపించే కార్దోటెల్ హార్మోన్ మోతాదులను తగ్గిస్తాయి.
క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే కృంగిపాటు, ఆందోళన, తగ్గుముఖం పడతాయి.
బరువు అదుపు
ఊబకాయం వాపు ప్రక్రియల రెండిటికీ సంబంధించింది. వాపు ప్రక్రియతో జీర్ణక్రియలు ఇన్సూరెన్స్ సామర్థ్యం అస్తవ్యస్తమవుతుంది.
ఇది బరువు పెరిగేలా చేస్తుంది. మరోవైపు అధిక బరువు వాపు ప్రక్రియ కొనసాగేలా చేస్తుంటుంది. కాబట్టి అధిక బరువు గలవారు తగ్గించుకోవడం మేలు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in