Best Serums:సిరం ప్రయత్నిస్తున్నారా మెరుపునివ్వడంతో పాటు వృద్ధాప్య ఛాయల్ని దూరం చేయడం వరకు వల్ల ప్రయోజనాలు ఎన్నో అందుకే దీని రోజువారి చర్మసంరక్షణ ప్రక్రియలు తప్పక భాగం చేసుకోమంటున్నారు నిపుణులు.
విటమిన్ సి: వృద్ధాప్య ఛాయని దూరంగా ఉంచుతుంది. 30 ఏళ్ల దాటిన వాళ్ళలో హార్మోన్ లను స్థాయిలను పెంచడమే కాక మెరుపుని ఇస్తుంది.
హాలురోనిక్ యాసిడ్: చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీనిలో ఉండే సైరామైడ్స్ ఆమెన్, యాసిడ్లు, చర్మం సహజంగా మృదువుగా కనిపించేలా చేస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు: చర్మానికి ఒత్తిడి ఉంటుంది. కాలుష్యం వల్ల చర్మం డ్యామేజ్ అవుతుంది. వీటి నుంచి రక్షించడానికి చర్మానికి బేటా కెరోటిన్ కి, గ్రీన్ టీ, దానిమ్మ, దాక్షాగింజల సమ్మేళనాల్లో గల సిరం వాడాలి. వీటి గుణాన్ని శరీరం ద్వారా అందుతాయి.
రెటీనాల్స్: కొందరికి 30 వస్తున్నా మొటిమలు, పిగ్మెంటేషన్, దురదలు వదలవు. కాలుష్యం కారణంగా 25 ఏళ్లకే ముఖంపై ముడతలు వస్తున్నాయి. అలాంటివారు రెటినల్ గుణాలన్న దాన్ని ఎంచుకోవాలి.
ప్లాంట్ బేసిడ్: దీనిలో లికోరైస్ వంటి గుణాలు ఉంటాయి. చర్మం నిర్జీవంగా ఉండే వారికి ఇది ఉత్తమ ఎంపిక. ముఖంపై ఎండ మొటిమలు కారణంగా ఏర్పడిన మచ్చలను తొలగించడమే కాక మెరుపును అందిస్తుంది.
యాంటీ ఇంప్లిమెంటరీ: సున్నితమైన చర్మ ఉన్నవారు దీన్ని ఎంచుకోవచ్చు. అలోవెరా, జింక్ వంటి గుణాలు దీనిలో ఉంటాయి. చర్మాన్ని నునుపుగా చేయడమే కాకుండా ముఖంపై ఉన్న మచ్చలను కూడా పోగోడుతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in