Read Time:2 Minute, 1 Second
Iron Rich Foods:ఉక్కులా ఉండాలంటే
- పాలకూరలు ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఒక కప్పు పాలకూరలో ఆరు మిల్లి గ్రాముల ఐరన్ దొరుకుతుంది. ఇంకా ప్రోటీన్ కాల్షియం విటమిన్ ఏ విటమిన్ ఈ కూడా లభిస్తాయి.
- సోయాబీస్ తో చేసే ఏ పదార్థమైనా తీసుకుంటే ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఒక కప్పు సోయాబీన్ తింటే 8. 8 గ్రాముల ఐరన్ దొరుకుతుంది. కాల్షియం ,మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా లభిస్తాయి .3. ఒక కప్పు టోపుల మూడు లేదా నాలుగు గ్రాముల ఐరన్ లభిస్తుంది.
- 28 గ్రాముల గుమ్మడికాయ విత్తనాల్లో 2. 5 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అంతేకాకుండా వీటిలో జింక్ మెగ్నీషియం విటమిన్ కె లభిస్తాయి.
- నువ్వులు, పొద్దు తిరుగుడు విత్తనాలు అవిసెలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. 6. జీడిపప్పు పైన నెట్స్, హైజెల్ నెట్స్ లోని అయిన ఎక్కువే.
6.ఒక కప్పు క్వినోవా తీసుకుంటే 2. 8 m ఐరన్ దొరుకుతుంది. ఇందులో పోలేట్, కాపర్ మెగ్నీషియం, మాంగనీస్ తో పాటు ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. - 28 గ్రాముల డార్క్ చాక్లెట్లో 3. 4 గ్రాములు ఐరన్ లభిస్తుంది.
మన ఆహారంలో వీటిని తప్పక తీసుకుంటే మన శరీరం ఉక్కులాగా గట్టి గా, దృఢంగా ఉంటుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in