Brown Rice vs White Rice:వైట్ రైస్ మంచిదా బ్రౌన్ రైస్ మంచిదా ఈమధ్య చాలామంది వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తింటున్నారు. ఇది హెల్త్ కి మంచిదని ఎక్కువమంది నమ్ముతున్నారు.
అయితే పూర్తిగా బ్రౌన్ రైస్ ఒక్కటే తినడం మంచిది కాదని దీనితో పాటు రెగ్యులర్గా వైట్ రైస్ కూడా తినాలని కొందరు నిపుణులు చెప్తున్నారు. బ్రౌన్ రైస్ వల్ల కొన్ని సమస్యలు కూడా రావొచ్చు అంటున్నారు.
వైట్ రైస్ లో న్యూట్రన్స్ తో పాటు యాంటీ న్యూట్రియంట్ లక్షణాలు కూడా ఉంటాయి.
వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ లో 80% ఎక్కువగా ఆర్సినిక్ అనే మెటల్ ఉంటుంది. ఇది బాడీలో ట్యాక్సీ సిటీని పెంచుతుంది.
పైన పొట్టు ఉండే బ్రౌన్ రైస్ వంటివి తొందరగా అరగకపోవచ్చు. ముఖ్యంగా సెన్సిటివ్ డైజీషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇవి పడకపోవచ్చు. పైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఆంటీ న్యూట్రియంట్.
వైట్ రైస్ లో గ్లూటేన్ ఉంటుంది. అందువల్ల ఎలర్జీ సమస్యలు తక్కువగా వస్తాయి.
వైట్ రైస్ తినడం వల్ల జింక్ తీసుకునే శక్తి పెరుగుతుంది. తగినంత జింక్ అందితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.
ఒక కప్పు వైట్ రైస్ చాలా బాగుంటుంది. న్యూట్రియన్స్ లో కొన్ని తేడాలు ఉన్న రెండిటిలోని పోషకాలు ఉన్నాయి. కాబట్టి వైట్ రైస్ ని కూడా తీసుకోవచ్చు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in