Acidity Remedies:ఎసిడిటీ సమస్య వేధిస్తుందా ఎసిడిటీ కొందరిని చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. అవి ఏమిటంటే
తీవ్రంగా ఉంటే ఒక గ్లాస్ చల్లటి పాలు తాగండి.
సత్వరం ఉపశమనం లభిస్తుంది.
అజీర్తి వల్ల కలిగే ఎలాంటి అవసరం అసౌకర్యం అయినా వాము చక్కగా పనిచేస్తుంది. యాసిడ్ రీప్లేక్స్ సమస్యకు వాము న్యాచురల్ రెమెడీగా పనికొస్తుంది.
వాములో ఉండే తేమల్ అనే రసాయనం జీర్ణ సమస్యల నుంచి ఉపశమనానికి సహాయపడుతుంది.
నాలుగైదు తులసి ఆకులను నోట్లో వేసుకొని నమ్ముతున్న ఉపశమనం లభిస్తుంది. పొట్టలో యాసిడ్ తయారీ ని తులసి ఆకులు తగ్గిస్తాయి.
కొబ్బరి నీళ్లు కూడా మంచి పరిష్కారాన్ని అందిస్తాయి. కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్ గుణాలు యాసిడ్ రీప్లేక్స్ ను తగ్గించడంలో సహాయపడుతాయి.
అల్లం లో యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు ఉంటాయి. ఇది అజీర్తి, మంట వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
మజ్జిగ తీసుకోవడం వల్ల కూడా ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగలో ఉంటే లాటిక్ యాసిడ్ పొట్టలోని యాసిడ్లను నార్మల్ చేస్తుంది.
కొద్దిగా మిరియాల పొడి కొత్తిమీర వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఎసిడిటీని తగ్గించడానికి ఆపిల్ జ్యూస్, వెనిగర్ పనికొస్తుంది. ఒక టేబుల్ స్పూన్ యాపిల్ జ్యూస్ వెనిగర్ ను గ్లాస్ నీళ్లలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in