Blood Donation Benefits:రక్త ప్రాధాన్యత బ్లడ్ డొనేషన్ ప్రాసెస్ అంతా పది, పదిహేను నిమిషాల్లో అయిపోతుంది. ఇది సులభమైనది. తత్వమైన సురక్షితమైన పద్ధతి. ప్లేట్ లైట్స్ డొనేట్ చేయడానికి 90 నిమిషాలు పడుతుంది. ప్రతిరోజు 38 వేల మంది రక్తదాతలు రక్తదానం చేస్తున్నారని అంచనా.
ఈ సంవత్సరం వీరి సంఖ్యను మరింత పెంచాలని ఉద్దేశంతో ప్రజల్లో అవగాహనను పొంది ఆరోగ్య స్వచ్ఛంద సంస్థలు ముందంజ వేస్తున్నా ఈ మనదేశంలోనే ముంబైలో 65 సంవత్సరాల వృద్ధుడు జోతింద్ర వ్యక్తి గత 40 సంవత్సరాల 151 సార్లు బ్లడ్ డోనర్ గా, ఆస్ట్రేలియన్ కి చెందిన వ్యక్తి జెంట్స్ హరీసన్ 81 సంవత్సరాలు 1,173 సార్లు రక్తదానం చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు.
లాభాలు: రక్తదానం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎక్కువ రోజులు జీవన ప్రమాణాన్ని పెంపొందించవచ్చు. అధిక బరువు పెరగరు. బరువు తగ్గుతారు.
శరీరంలోని లివర్, స్లీవన్, గుండె, కిడ్నీ వంటి అవయవాల ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో ఐరన్ లెవెల్స్ పెరగడం వల్ల రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. రక్తదానం వల్ల హార్ట్ ఎటాక్, క్యాన్సర్ వ్యాధులు దరి చేరవు.
డిస్పోస్ జేబులు నీడిల్స్ ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్ దరి చేరవు. 4. 6 వారంలోని రక్తం రికవరీ అవుతుంది. ఎర్ర రక్త కణాలు జీవిత కాలం 120 రోజులే కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేయవచ్చు. రక్తదానం ఇచ్చిన తరువాత ఆరు, ఎనిమిది గంటల విశ్రాంతి అవసరం.
ఎందుకంటే కొందరు ఫిజికల్ వీక్నెస్, నొప్పి, కళ్ళు తిరగడం, వంటివి. వికారం, వాంతు వచ్చినట్టు వంటి లక్షణాలు ఉంటాయి. ఎనర్జీ రావడానికి ఐరన్ ఉన్న ఆహారాన్ని పండ్లు, పండ్ల రసాలు సులభంగా జీర్ణమైన ఆహారాన్ని తీసుకోవచ్చు.
అపరిశుభ్రమైన అన్ హెల్తి ఫుడ్స్, డ్రగ్స్, ఆల్కహాల్, తీసుకోరాదు. రక్తదానం ఇచ్చిన వెంటనే డిహైడ్రేషన్ లేకుండా నీళ్లు, గంజి, పండ్ల రసాలు, జ్యూస్ లు తీసుకోవచ్చు. వెంటనే ఎక్సర్సైజులు చెయ్యకూడదు. ఎయిడ్స్, జెనిటిక్ లోపం, డ్రగ్స్ అలవాటు ఉన్నవారు రోగాలు రక్తదానం చేయరాదు.
ప్రపంచవ్యాప్తంగా రెండు శాతం నుంచి మూడు శాతం మంది రక్తదాతలు ఉన్నారు. నేషనల్ లెవెల్స్ లో త్రిపుర, తమిళనాడు వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర 93% తక్కువగా రెండు శాతం మణిపూర్ లో వాలంటరీ బ్లడ్ డోనర్స్ ఉన్నారు.
కాబట్టి రక్తదానం చేయడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక అవసరం ఉన్న వాళ్లకి సహాయపడండి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in