Google Fit:గూగుల్ ఫిట్ తో హార్ట్ ట్రాకింగ్ గూగుల్ ఫీట్ తో ఇప్పుడు హార్ట్ ట్రాకింగ్ చేసుకునే సౌకర్యం అందుబాటులో కి వచ్చింది. స్మార్ట్ ఫోన్ లోని కెమెరా ఫ్లాష్ ను ఉపయోగించుకొని గూగుల్ ఫిట్ ఈ ర్యాకింగును చేస్తుంది.
నిజానికి హార్ట్ రేటును ట్రాక్ చేయడానికి చాలా ఫోన్ లో డెడికేటెడ్ సెన్సార్లు లేవు. అయితే ఫోను వెనకవైపు ఉండే కెమెరా పై వేలుని అదిమి ఉంచి హార్ట్ రేటును ట్రాక్ చేయవచ్చు.
వేళ్ళను ఫ్లాష్ దగ్గర సరైన ప్రదేశంలో ఉంచే విషయంలో ఫోన్ గైడ్ చేస్తుంది. ఫ్లాష్ వేలి రంగులో మార్పులతో రీడింగ్ ను తెలియజేస్తుంది. గూగుల్ ఫీట్ యాప్ లో పరిశీలనలు నమోదు అవుతాయి.
అయితే ఈ ట్రాకింగ్ వ్యాధి నిర్ధారణ క్యూర్ ప్రీ వెర్షన్ తదితర లా కోసం మాత్రం కాదు అని గూగుల్ ఫిట్ చెబుతుంది. ఆండ్రాయిడ్ ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లో గూగుల్ ఫిట్ యాప్ ఓపెన్ చేయాలి.
మీ డివైస్ కు ఈ ఫీచర్ చేరిన పక్షంలో హోం పేజీ పై చెక్ యువర్ హార్ట్ ఆప్షన్ టైప్ చేయాలి.
స్మార్ట్ ఫోన్ లోని రేర్ ఫేసింగ్, కెమెరా లైన్స్ పై వేలు కొసను పెట్టాలి. వెల్ లైట్ ఏరియాపై ఉన్నామన్నది కన్ఫర్మ్ చేసుకోవాలి
లేదంటే ఫ్లాష్ లైట్ ని టర్న్ ఆన్ చేసుకోవాలి. మెజరింగ్ను యాప్ ఆరంభించగానే స్క్రీన్ పై వేలి కొసని, పల్స్ ని పట్టుకుంటున్నాం. చేతిని అలాగే ఉంచి కొద్దిపాటి ప్రెజర్ అప్లై చేయండి. అని మెసేజ్ కనిపిస్తుంది.
హార్ట్ మెజరింగ్ ప్రక్రియకు కనీసం 30 సెకండ్ల సమయం తీసుకుంటుంది.
అదంటూ జరిగితే న్యూ విండోలో హార్ట్ రేట్ ను చూసుకోవచ్చు. ఆ మెజర్మెంట్ ను సేవ్ చేసుకోవాలని అనుకుంటే స్క్రీన్ పై ఉన్న సేవ్ మేజర్ బటన్ ను టాప్ చేయాలి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in