Periods delay:పీరియడ్స్ తప్పుతున్నాయా పిరియడ్స్ సక్రమంగా రావడం లేదా కొంత మందిలో ఇది ఆలస్యంగా వస్తే మరికొందరిలో క్రమ పద్ధతి అంటూ ఉండదు. దీనికి ఒత్తిడి హార్మోన్ల ఆసమతుల్యత వంటివి కారణాలై ఉండవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని చిట్కాలు చూసేయండి.
అల్లం టీ
నెలసరి సక్రమంగా రావడానికి అల్లం టీ తీసుకోవచ్చు. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. నెలసరిని ప్రేరేపిస్తుంది. అలానే తిమ్మిరి నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. అల్లం లోని జింజరాల్ సమ్మేళనం యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు నొప్పిని తగ్గిస్తాయి.
పచ్చి బొప్పాయి
రోజువారి ఆహారంలో పచ్చి బొప్పాయి ఉండేలా చూసుకోవాలి. ఇది రుతుక్రమాన్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. ఇందులో పాపెయిన్ అనే ఎంజమ్ ఉంటుంది. బొప్పాయి మహిళల్లో హార్మోన్లు నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే కెరీటం పీరియడ్స్ కు కారణం అయ్యే . ఈస్ట్రోజన్ హార్మోను ప్రేరేపిస్తుంది.
విటమిన్ డి
విటమిన్-డి పుట్టగొడుగు, పచ్చ సోనా, నారింజ మొదలైన వాటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడంతో పాటు రోజు సూర్యోదయ సమయంలో పది నిమిషాలు ఎండలో కూర్చోవడానికి ప్రయత్నించండి. విటమిన్ డి శరీరానికి అందటం వల్ల హార్మోల ఆసమతుల్యత అదుపులోకి వస్తుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in