IRCTC:ఇప్పటి నుండి మీ ట్రైన్ టికెట్ 100% కన్ఫామ్ అవుతుంది. అవ్వకపోతే మూడు రెట్లు డబ్బులు వెనక్కి మీరు ట్రైన్ టికెట్ బుక్ చేస్తే అది వేటింగ్ లిస్ట్‌లోకి వస్తే మీరు కన్ఫామ్ అవుతుంది. అని ట్రైన్ ఎక్కేస్తే ఆ తర్వాత తెలిసింది చాట్ ప్రిపేర్ అయిన టైంలో క్యాన్సిల్ అయితే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా మీ ట్రైన్ టికెట్ గ్యారెంటీగా కన్ఫర్మ్ కావాల్సిందే అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ లో MakeMyTrip అని టైప్ చేసి తరువాత ట్రైన్ ను చూస్ చేసుకోండి. తరువాత బుక్ ట్రైన్ టికెట్ క్లిక్ చెయ్. ఇక్కడ from మరియు To మరియు Date ను అంతా ఎంటర్ చేస్తే అప్పుడు ట్రైన్స్ అనేది చూపిస్తుంది. ఆ ట్రైన్స్ లో కొన్ని ట్రైన్స్ కు మాత్రం ట్రిప్ గ్యారెంటీ అని ఉంటుంది. దానిని మాత్రమే క్లిక్ చేసి టికెట్ ని బుక్ చేసుకోండి. అది RSI లో ఉన్న వెయిటింగ్ లిస్టులో ఉన్న కచ్చితంగా చాట్ ప్రిపేర్ అయ్యే టైంలో కన్ఫామ్ అవుతుంది. కన్ఫామ్ అవ్వకపోతే మీరు ఎంత అయితే టికెట్ కి డబ్బులు కడతారో దానికి మూడు రెట్లు డబ్బులు మీకు వెనకకు వస్తాయి. కాబట్టి మీరు ఈ విధంగా ట్రైన్ టికెట్ ను కన్ఫర్మ్ చేసుకోండి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in