Stretch Marks:స్టెచ్ మార్క్స్ కి ఆవనూనె ఆవనూనె వంటకు రుచికి ఇవ్వడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఒమేగా సిక్స్ ఒమేగా త్రీ ఫ్యాట్ ఆక్సిడ్స్ విటమిన్ E, మినరల్స్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
పాత రోజుల్లో జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి దీనిని ఉపయోగించేవారు. ఉపశమనం జలుబు, దగ్గు, ముక్కుదిబ్బడ వంటి వాటి నుంచి ఉపశమనం కోసం రెండు చుక్కల ఆవనూనెను వేడి నీటిలో వేసి ఆవిరి పట్టాలి. కపం ఉన్నప్పుడు రెండు వెల్లుల్లి రెబ్బలు ఆవనూనెలో వేసి మరిగించి నూనెను రాత్రి సమయంలో ఛాతి భాగంలో రాసి మర్దన చేస్తే సరి.
గుండెకు మంచిది: దీనిలో ఉండే ఒమేగా 3, సిక్స్ ఫ్యాట్ యాసిడ్లు చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తాయి. అందువల్ల వంటల్లో లేదా సలాయిడ్ లో తీసుకోవడం వల్ల గుండె సమస్యలు దాదాపు 50 శాతం నియంత్రణలో ఉంటాయంట.
దంతాల ఆరోగ్యానికి: దంతాల సమస్యలను దూరం చేయడంలో ఆవనూనె మేలు చేస్తుంది. చిగుళ్ల నొప్పి నివారణకు అర టీ స్పూన్ ఉప్పు, రెండు చుక్కల ఆవనూనె, చిటికెడు పసుపు కలిపి దంతాలను శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి కనీసం రెండుసార్లు చేస్తే చక్కని ఫలితం ఉంటుంది.
కీళ్లనొప్పి నుంచి కండరాల నొప్పి: కీళ్ల నొప్పుల నుంచి ఆవునునే ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో ఉండే ఒమేగా తీ ఫ్యాట్ ఆసిడ్ శరీరంలో రక్తప్రసరణ మెరుగు పరుస్తాయి. వాపు నొప్పిని తగ్గిస్తాయి ఆవనూనె గోరువెచ్చగా వేడి చేసి నొప్పి ఉన్నచోట క్రమం తప్పకుండా మర్దన చేస్తూ ఉపశమనం ఉంటుంది.
ప్రసవానంతరం ఏర్పడే స్టచ్ మార్క్స్ పోవడానికి స్పూన్ నూనెలో, రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ కలపాలి. మిశ్రమాన్ని రాత్రి నిద్రపోయే ముందు రాయాలి. ఇలా రోజు చేస్తే చక్కని ఫలితం ఉంటుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in