Health Tips:ఫుల్లుగా తిన్నారా అమ్మమ్మల కాలం నుంచి నేటి వరకు అన్ని రకాల కడుపు సమస్యలకు ఏకైక పరిష్కారం ఏమైనా ఉంటే అది వాము అని చెప్పవచ్చు. నొప్పి, గ్యాస్, వాంతులు, అజీర్ణం వంటి ఇతర సమస్యలను పరిష్కరించవచ్చు.
ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే మంచి విరోచనా కావడం వల్ల అజీర్తితో ఇబ్బంది పడుతున్న వారు కొద్దిగా వాము, నల్ల ఉప్పు, అల్లం కలిపి చూర్ణం చేసి భోజనం తర్వాత చప్పరిస్తే గోరువెచ్చటి నీళ్లు తాగితే చాలు.
జీర్ణ సంబంధ సమస్యలను దూరం చేసుకోవడంలో పుదీనా, టీ బాగా సహాయపడుతుంది. మిరియాలు, పుదీనా కలగరిపిన టి మీ జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఇది కడుపు కండరాలను కదిలించే అనేక యాంటీ బ్యాక్టీరియల్, నాసిక లక్ష నాళాలకు అందిస్తుంది.
అంతేకాకుండా అతిగా తినడం వల్ల కలిగే మలబద్ధకం విరోచనాలు, ఇతర కడుపు సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. పెరుగు తినండి మీరు కడుపులో పట్టలేనంతగా నిండుగా తిన్నప్పటికీ ఆపైన కొంచెం పెరుగు తినడం ద్వారా మేలు కలుగుతుంది. పెరుగు అనేది ప్రోబయోటిక్స్ కు మూలం కాబట్టి ఎప్పుడైనా ఆహారం పెద్ద మొత్తంలో తిన్న తర్వాత పెరుగు తప్పకుండా తీసుకోండి. అది కడుపు ఉబ్బరంతో సహా ఇతర కడుపు బాధలను తగ్గించగలదు. తాజా సోడా పెరుగు ఎంచుకోండి.
చల్లని పాలు తాగాలి: చక్కటి పాలు తాగడం ఎసిడిటీని ఎదుర్కోవడానికి సులభమైన ఇంటి నివారణలో ఒకటి పాలలోని కాల్షియం కడుపులోని హైడ్రోక్లోరిక్ ఆమ్లాల స్రావాన్ని నియంత్రిస్తుంది. తద్వారా కడుపులోని ఆమ్లాలను సూచిస్తుంది. చల్లని పాలు ఎసిడిటీకి సరైన విరుగుడు ఇది కడుపులో మంట నుండి తక్షణ ఉపశమనం అందిస్తుంది.
తిన్న వెంటనే నిద్ర వద్దు : బాగా తిన్న తర్వాత నేరుగా వెళ్లి హాయిగా నిద్రపోతారు కొందరు. ఇది అస్సలు మంచిది కాదు. దీని వల్ల యాసిడ్ రీప్లేస్ జరిగి జీర్ణ క్రియ ఆటంకాలకు కారణం అవుతుంది. దాంతో పాటు మనం తిన్న ఆహారం మూలంగా వచ్చి చేరే క్యాలరీలు కరిగే అవకాశం ఉండక బరువు పెరగడానికి దారితీస్తుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in