0
0
Read Time:1 Minute, 18 Second
Eluru:రేపు అనగా 17.06.2024 వ తేదీనాడు గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా పోలవరం పర్యటన నేపథ్యంలోఏలూరు జిల్లా ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు పోలవరం ప్రాజెక్టు ప్రాంతములో భద్రతాపరమైనటువంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వి.వి.ఐ.పి భద్రత కొరకు తీసుకోవలసిన చర్యలను గురించి అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అధికారులకు తగిన సూచనలు సలహాలు మరియు ఆదేశాలు ఇచ్చినారు
జిల్లా ఎస్పీ గారి తోటి పాటుగా పోలవరం డిఎస్పి సురేష్ కుమార్ రెడ్డి ఎస్.బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు గారు, పోలవరం సిఐ మధుబాబు పోలవరం ఎస్సై మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in