రేపు పోలవరం సందర్శనకు చంద్రబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రేపటి(17.06.2024) షెడ్యూల్
ఉదయం 11.00 గంటలకు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ఉండవల్లి నివాసం నుండి బయలుదేరుతారు.
మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు పోలవరం ప్రాజెక్టు సందర్శన
మధ్యాహ్నం 02.05 నుండి 03.05 గంటల వరకు పోలవరం ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షా సమావేశం.
మధ్యాహ్నం 03.10 నుండి 03.40 వరకు గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం.
సాయంత్రం 04.00 లకు పోలవరం నుంచి ఉండవల్లి కి తిరుగు ప్రయాణం…..
సీఎం చంద్రబాబు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు.
ఉదయం 11.45 గంటలకు అక్కడకు చేరుకుని 1.30 గంటల వరకు ప్రాజెక్టులోని వివిధ భాగాలను పరిశీలించనున్నారు.
మధ్యాహ్నం 2.05 నుంచి 3.05 గంటల వరకు అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలతో సమీక్ష నిర్వహిస్తారు.
అనంతరం మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
సీఎం రాక దృష్ట్యా చేయాల్సిన ఏర్పాట్లపై జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in