Read Time:1 Minute, 19 Second
జిల్లాలో పండగ వాతావరణంలో మొదలైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం
.. సోమవారం పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామం ఎస్సీ పేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అవ్వ తాతలకు స్వయంగా ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సి.నాగరాణి.
.. పింఛన్ సొమ్ము తో పాటు ముఖ్యమంత్రి లేఖ, రసీదు ను అందజేస్తున్న సచివాలయ సిబ్బంది.
..నూతన పింఛన్ రూ. 4 వేలు, పెరిగిన బకాయిలు రు.3 వేలు కలిపి మొత్తం రూ. 7 వేలు అందజేయడంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న లబ్ధిదారులు
..ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తి కాకుండానే హామీలు అమలు చేయడంతో వెల్లి విరుస్తున్న పేద ప్రజల ఆనందం .
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in