BhimavaramBhimavaram
0 0
Read Time:1 Minute, 18 Second

Bhimavaram: జూలై 10, 2024 ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బహిరంగ మార్కెట్ లో నిత్యావసర సరుకుల యొక్క ధరల పెరుగుదలను నియంత్రించుటలో భాగంగా, జిల్లాలోని అన్నీ రైతు

బజార్లలలోనూ మరియు DMart, Reliance సూపర్ మార్కెట్లల వద్ద 8 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి బియ్యం మరియు కందిపప్పు ను ప్రజానీకానికి మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు అమ్మకాలు చేయాలని శ్రీయుత జాయింట్ కలెక్టర్ గారు ఆదేశించారు. అట్టి ప్రత్యేక కౌంటర్లలో అమ్మే బియ్యం మరియు కందిపప్పు వివరాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి.
1) స్టీమ్ రకం బియ్యం – కిలో ఒక్కింటికి రూ. 49/-
2) పచ్చి రకం బియ్యం – కిలో ఒక్కింటికి రూ. 48/-
3) కందిపప్పు (దేశవాళి) – కిలో ఒక్కింటికి రూ. 160/-

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *