ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు 26.02.2024 నుండిఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మరియు సమయం 26.03.2024 23:00 గంటల వరకు
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ మరియు సమయం 27.03.2024 23:00 గంటల వరకు
ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ దిద్దుబాటు మరియు ఆన్లైన్ చెల్లింపులు 30-03-2024 నుండి 01-04-2024 వరకు 23:00 గంటల వరకు
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు 06-08 మే, 2024(తాత్కాలికంగా)దరఖాస్తు ఫారమ్ నింపడంలో ఏదైనా ఇబ్బంది చోటు చేసుకున్నా చో టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి 1800 309 3063
వయస్సు(01-01-2024 నాటికి)
కనీస వయో పరిమితి: 18 సంవత్సరాలు గరిష్ట వయో పరిమితి: 42 సంవత్సరాలు
విద్యా అర్హత
ssc : అభ్యర్థులు ఇంటర్మీడియట్ కలిగి ఉండాలి.
ఇంటర్మీడియట్ : అభ్యర్థులు ఇంటర్మీడియట్ కలిగి ఉండాలి.
గ్రాడ్యుయేషన్ & పైన: అభ్యర్థులు ఏదైనా డిగ్రీని కలిగి ఉండాలి
Selection Posts (Phase-XII) Vacancy 2024: Accountant Assistant, Plant Protection Officer, Deputy Ranger, Fieldman, Junior Technical Assistant, Lab Attendant, Lady Medical Attendant ,Medical Attendant, Nursing Officer ,Pharmacist మొత్తం 2049 ఖాళీలు
ఫీజు: రూ. 100/-
మహిళలు/ SC/ ST/ PWD/ Ex Serviceman అభ్యర్థులకు: ledu
ఫీజు చెల్లింపు విధానం: ఆన్‌లైన్ ద్వారా
పోస్టుల వారీగా ఏజ్ లిమిట్స్ మరియు పరీక్ష సంబంధించిన మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ చూడండి
ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పణ కోసం Link