agiripalli
0 0
Read Time:3 Minute, 47 Second

Agiripalli:ఆగిరిపల్లి/ఏలూరు, ఆగస్టు, 20…. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం చిన ఆగిరిపల్లి గొల్లగూడెం లో వేంచి ఉన్న శ్రీ శ్రీ కృష్ణదుర్గాదేవి అమ్మవారిని సోమవారం రాత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు

పార్థసారధి మంత్రివర్యులకు తొలుత వేదపండితులు అర్చకులు పీఠాధిపతివారు మేల తాళలతో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన తదనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి దుశ్శాలువతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనం చేసిన పండితులు తదనంతరం మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి మాట్లాడుతూ శ్రీ కృష్ణ దుర్గా అమ్మవారి కరుణా కటాక్షంతో జిల్లా రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు రాష్ట్రంలో సకాలంలో వర్సాలు కురిసి తద్వారా రాష్ట్ర రైతాంగం అంతా పాడి పంటలతో వర్ధిల్లాలని అన్నారు అమ్మవారు ఎంతో మహిమ గల దైవం అని కోరిన కోర్కెలు వెంటనే చిద్దించునని తెలిపారు అమ్మవారి కరుణా కటాక్షంతో ఆగిరపల్లి గొల్లగూడెం రైతులు మరియు గొర్రెలు, మేకలు, ఆవులు, గేదలు, పశు సంపద అంతా దిన దిన అభివృద్ధి చెంది తద్వారా ప్రజలంతా ఆర్థికంగా బలపడాలని ఆకాంక్షించారు అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలు రోగ్యం,అష్టైశ్వర్యాలతో సంతోసధాయకమైన జీవితం గడపాలని అన్నారు అలాగే అమ్మవారి దీవెన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మెండుగా ఉండాలని తద్వారా మంచి పరిపాలన అందించాలని అన్నారు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత బహుళ జాతి పరిశ్రమలు మన రాస్త్రానికి తరలి వస్తున్నాయని త్వరలో వాటిని నెలకొల్పడం ద్వారా యువతీ యువతకు లక్షల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చి రాష్ట్రం ఆర్ధికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు అపార అనుభవం దూరదృష్టి చిత్తశుద్ధి కల్గిన ఆర్ధిక నిపుణుడైన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాకతో రాష్ట్రం సంక్షేమం అభివృద్ధిలో ముందుకెళుతుందని అన్నారు అలాంటి నాయకుడికి ఎల్ల వేళలా అమ్మవారి కరుణా కటాక్షం ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో గ్రామ ప్రెసిడెంట్ శ్రీనివాసు, పండితులు గ్రామ తెలుగుదేశం జనసేన బి జె పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *