AgniveerAgniveer
0 0
Read Time:1 Minute, 54 Second

Agniveer:ఏలూరు, జూలై 08… భారత వాయుసేనలో అగ్నివీర్ పధకంలో భాగంగా అగ్నివీర్వాయు ఉద్యోగాల నియామకం కోసం భారత వాయు సేన నోటిఫికేషన్ విడుదల చేసిందని జిల్లా ఉపాధి అధికారి మధుభూషణరావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ఉద్యోగాలకు జులై 2004 నుండి జనవరి 2008 మధ్య జన్మించిన స్త్రీ /పురుష అభ్యర్థులు మేథ్స్ , ఫిజిక్స్ మరియు ఇంగ్లీష్ స్బజెక్ట్స్ లో ఇంటర్మీడియట్ , ఒకేషనల్ లేదా పాలిటెక్నిక్ కనీసం 50 % మార్కులతో పాస్ అయినవారు http://agnipathvayu.cdac.in వెబ్సైటు లో ఈనెల 8 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొనగలరు. ఆన్లైన్ పరీక్ష 18 .10 .2024 వ తేదీ నుండి నిర్వహించబడునన్నారు.
అభ్యర్థులకు ఈ ఉద్యోగాల పట్ల అవగాహనా కలుగచేయుటకు 16 .7 .2024 తేదీన ఏలూరు సర్.సి.ఆర్. రెడ్డి కళాశాలలో ఉదయం 10 . గంటలు నుండి 12 గంటలవరకూ మరియు 12 .07 .2024 తేదీన డి.ఎన్.ఆర్ డిగ్రీ కాలేజీ మీటింగ్ హాల్ , భీమవరం నందు ఉదయం 10 .00 గంటలు నుండి 12.00 గంటల వరకూ వాయుసేన సికింద్రాబాద్ వారిచే అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అర్హత ఆసక్తి కలిగిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకొన వలసినదిగా ఆయన కోరారు.

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *