Anti Diabetes Food:యాంటీ డయాబెటిక్ ఫుడ్ డయాబెటిస్ అనేది “మాట్రిషనల్ డిస్” అర్థం అని చెప్పవచ్చు. ఇన్సులిన్ ఎంజేమ్ లోపం వల్ల రక్తంలో బ్లడ్ లెవెల్స్ పెరిగి యూరిన్ లో గ్లూకోజ్ పోతుంది.
దీనివల్ల కార్బో గ్రైడ్రేట్, ప్రోటీన్స్ ఫ్యాట్ మెటబాలజీ దెబ్బతింటుంది. మూడింటి మధ్య ఇన్సులెన్స్ ఏర్పడుతుంది. 1,550 B.C లో డాక్టర్ “ఎబార్స్ పైరస్” డయాబెటిస్ ని అధిక పీచు పదార్థాన్ని తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చని తెలియజేశాడు. దాదాపు 400 మొక్కల్ని ఉపయోగించి డయాబెటిస్ నయం చేయవచ్చని శాస్త్రవేత్తల అంచనా. ముఖ్యంగా యూరప్, ఆసియా, పశ్చిమ ఆసియాలో ఆకుకూరల ద్వారా డయాబెటిస్ కంట్రోల్ చేయవచ్చని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఆహారాన్ని సమపాలంలో కొద్ది కొద్దిగా తీసుకోవడాన్ని యాంటీ డయాబెటిస్ ఫుడ్ అంటారు.
ముఖ్యమైన ఆహార పదార్థాలు క్యారెట్, బీట్రూట్, దుంప కూరలు, యాంటీ డయాబెటిక్ ఫుడ్ కి ముఖ్యమైనవి. పొటాషియం కాల్షియం, ఐరన్, సల్ఫర్, ఉన్న ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని ఎంతో ముఖ్యం. రెండు శాతం ఇన్సులిన్ వీటి ద్వారా వస్తుంది.
సీజనల్గా దొరికే కాయగూరలు ఆకుకూరలతో, సలాడ్స్ చేసుకోవడం మంచిది. వీటిని ఉడికించి ఆ నీటిలో మిరియాలు, ఉప్పు కలిపి తీసుకోవచ్చు. దీనికి లెమన్ జ్యూస్, కీర, టమోటా కూడా కలుపుకొని త్రాగవచ్చు.
పెసర్లు, సెనగలు ఉడికించిన లేదా నానబెట్టిన సెనగలు పెసర్లు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తేనె, వెల్లుల్లి, ఉల్లి, పిండుకొని తినొచ్చు. పెసరట్టు రూపంలో వాడుకోవచ్చు. రోజు వారి ఆహారంలో 40 గ్రాముల పప్పు పదార్థాన్ని తీసుకోవడం మంచిది. దీనివల్ల 24 యూనిట్ల ఇన్సులిన్ వస్తుంది. కాబట్టి ఆహార విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.
కాకరకాయ జీర్ణశక్తి చాలా మంచిది. పూర్వకాలం నుంచి ఇండియాలో కాకరకాయ డయాబెటిస్ కు ఉపయోగపడుతుంది.ప్లాంట్ ఇన్సులిన్ అని అంటారు. ఇది రక్తంలో మూత్రంలో గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. ఇది మన యాంటీ డయాబెటిక్ ఫుడ్ కాకరకాయ జ్యూస్ లో తేనె, కలిపి కానీ తరిగిన సీజనల్ ఫ్రూట్స్లో కలిపి తీసుకోవచ్చు. కాకరకాయ గింజల్ని ఎండబెట్టి పొడి చేసి రోజు ఆహారంలో తీసుకోవచ్చు. విటమిన్ ఏ, బి, B2, సి, ఐరన్, ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిది. కార్బో గైడ్రాట్ , మెటబాలజీ లోపం ఉన్న వారిలో డయాబెటిస్ కాంప్లికేషన్స్ ఉన్నవారు కాకరకాయ దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in