AP intermediate marks memo download: ఆంధ్ర ప్రదేశ్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ నెల 12 తరికున ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండోవా సంవత్సరం రిసల్ట్స్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారిక వెబ్సైట్ లో రిసల్ట్స్ ఇన్ఫర్మేషన్ పేటడం జరిగింది.
ఏప్రిల్ 12 2024 వా తేదీన రిసల్ట్స్ రాగా ఇప్పుడు మార్క్స్ మేమో డౌన్లోడ్ కూడా ఇచ్చింది మార్క్స్ మేమో డౌన్లోడ్ చేయాలనుకున్నా వారు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ అదికారిక వెబ్సైట్ కు వెళ్ళి మార్క్స్ మేమో లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడం ద్వారా మార్క్స్ మేమో డౌన్లోడ్ చేసుకోవచ్చు
అధికారిక వెబ్సైట్: https://bieap.apcfss.in పై క్లిక్ చేసి
Marks Memo పై క్లిక్ చేసి
ఇయర్ మంత్,స్టడీ ఇయర్ కోర్సు (జనరల్, వొకటిఒనల్ ,బ్రిడ్జ్ ) చూస్కొని view పై క్లిక్ చేయాలి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in