AP Election 2024:మీ MLA గాని MP అభ్యర్థి గురించి డీటైల్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా ఐతై వారి కి గల ఆస్తులు డీటైల్స్ అంటే MLA ,MP అభ్యర్థి యొక్క అడ్రెస్, బ్యాంక్ పాస్ బుక్ పాన్ కార్డ్ వాటి నంబర్స్ బ్యాంక్ ఖాతా లో గల డబ్బులు అభ్యర్థి మరియు అభ్యర్థి ఫ్యామిలి కి గల ఆస్తులు పాన్ నంబర్స్ బ్యాంక్ అక్కౌంట్ నంబర్స్ మరియులు అక్కౌంట్ లో ఉన్న డబ్బులు బంగారం,కార్లు వాటి వాల్యూస్ లాండ్స్ మరియు ఎక్స్టెంట్ అభ్యర్థి పై ఉన్న కేస్లు , యఫ్ ఐ ఆర్ లు, ఆన్యువల్ ఇన్కమ్, వగైరా సమాచారం కోసం వారి నామినేషన్ వేసిన అఫిడవిట్ ను డౌన్లోడ్ చేసుకొని చూసుకొనే ఆప్షన్ ఎలెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి భారతీయ పౌరుడికి కలిపించింది
అసలు ఈ అఫిడవిట్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే క్రింద చూపిన విధంగా ట్రై చేసి చూడండి
https://google.com లోకి వెళ్ళి
సర్చ్ లో affidavit.eci.gov.in అని కొట్టి సర్చ్ చేయండి రిసల్ట్స్ లో Candidate Affidavit ECI – Election Commission of India అని వస్తుంది దాని పై క్లిక్ చేయడం ద్వారా సైట్ Candidate Affidavit Management స్క్రీన్ లోకి వెళుతుంది.
క్రింద చూపిన విధంగా కనిపిస్తుంది అప్పుడు General Election 2024 ఉంచి ప్రెసెంట్ మనకు జరుగుతుంది అదే కాబట్టి అది సెలెక్ట్ ఉంచండి. మీరు పార్లమెంట్ లేదా అసెంబ్లి లేదా బై సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది
క్రింద నంబర్స్ ఒక్కో దానిని ఒకొకటి సూచిస్తుంది.
all అనేది ఇప్పటి వరకు తీసుకున్న అఫిడవిట్ ల నెంబర్.
accepted అంటే తీసుకున్న affidavit అనుమతించినవి.
Rejected అంటే అఫిడవిట్ లో పొందుపరచిన డాటా లో అదైనా తప్పు గాని డీటైల్స్ అటాచ్మెంట్ లో తప్పులు గాని ఉంటే రిజెక్ట్ అవుతాయి.
withdrawn అంటే నామినేషన్ వేసిన వ్యక్తి తనకు తానుగా వేసిన నామినేషన్ వెనుకకు తీసుకోవడం. పోటీ నుండి తప్పుకోవడం
contesting అంటే MLA లేదా MP అభర్ధి గా పోటీ చేసే వారి సంఖ్య
జనరల్ ఎలెక్షన్ 2024 ,AC-జనరల్ స్టేట్ సెలెక్ట్ చేయాలి
స్టేట్ సెలెక్ట్ చేశాక అసెంబ్లి Constituency చేయాలి
Constituency సెలెక్ట్ చేసి ఫిల్టర్ పై క్లిక్ చేస్తే
ALL కాలమ్ లో ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్ వచ్చాయి ఎన్నిaccept ,rejected ,withdrawn,contesting నంబర్స్ కనిపిస్తాయి అలాగే నామినేషన్ వేసిన వారి వివరాలు ఫోటో,పార్టీ పేరు స్టేటస్,constituency వివరాలు కనిపిస్తాయి
View More మీద క్లిక్ చేయడం ద్వారా
MLA లేదా MP అభ్యర్ధి యొక్క ఫోటో , వోటర్ కార్డ్ డీటైల్స్ అతను లేక ఆమె దాఖలు చేసిన అఫిడవిట్ డౌన్లోడ్ కు ఉంటుంది.
ఈ విదం గానే MLA గాని MP అభ్యర్ధి యొక్క అఫిడవిట్ డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు.
MLA అఫిడవిట్ చూడాలంటే mlA యొక్క Constituency సెలెక్ట్ చేయాల్సి ఉంటది.
MP అఫిడవిట్ చూడాలంటే MP యొక్క పార్లమెంట్రీ Constituency సెలెక్ట్ చేయాల్సి ఉంటది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in