0
0
Read Time:1 Minute, 1 Second
Ap Inter Results 2024 Out:బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BIEAP) ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ ఫలితాలను 2024 ఏప్రిల్ 12, 2024న విడుదల.
విద్యార్థులు బోర్డు ఒఫ్ ఇంటర్మీడియట్ వారి అధికారిక వెబ్ సైట్ https://resultsbie.ap.gov.in లోకి వెళ్ళి వాళ్ళ ఇంటర్ ఫలితాలను విడుదల తరువాత చెక్ చేయవచ్చు.
అభ్యర్థులు వారి యొక్క హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా https://resultsbie.ap.gov.in వెబ్సైట్ లో ఇంటర్ ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in