0
0
Read Time:1 Minute, 0 Second
Ap Pensions:పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే?
* వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్య కారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, HIV బాధితులు, హిజ్రాలకు ₹4,000 (గతంలో ₹3వేలు)
దివ్యాంగులకు ₹6,000(గతంలో ₹3వేలు)
* కుష్టుతో వైకల్యం సంభవించినవారికి ₹6,000
కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ₹10,000(గతంలో ₹5వేలు)
* మంచానికి పరిమితమైనవారికి ₹15,000(గతంలో ₹5వేలు)
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in