ap cmap cm
0 0
Read Time:1 Minute, 9 Second

AP Schemes Names Changed:ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చుతూ ప్రభుత్వం ఉత్వర్వులు వెలువరించింది.

* మారిన పథకాల పేర్లు ఇవే:

* జగనన్న విద్యా దీవెన ఇకపై పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్

* జగనన్న వసతి దీవెన ఇకపై పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్

* జగనన్న విదేశీ విద్యా దీవెన ఇకపై అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి

* వైఎస్సార్ కల్యాణ మస్తు ఇకపై చంద్రన్న పెళ్లికానుక

* వైఎస్సార్ విద్యోన్నతి ఇకపై ఎన్టీఆర్ విద్యోన్నతి

* జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం ఇకపై ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *