APGLI:ఏ పి జి ఎల్ ఐ బొండ్ APGLI లో సర్విస్ లో జాయిన్ జాయిన్ డేట్ నుండి ఇప్పటి వరకు ఎంత అమౌంట్ సేవ్ చేశారో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?
మంత్లీ ఎంత అమౌంట్ మీ అక్కౌంట్ నుండి APGLI కి కట్ అవ్తుందో ఫార్మాట్ చూసుకోవాలి అనుకుంటున్నారా ఐతై.
google.com కి వెళ్ళి అక్కడ క్రింద ఎవ్వ బడిన లింక్ క్లిక్ చేయాలి.
https://nidhi.apcfss.in/
nidihi.apcfss.in వెబ్ సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది యూసర్ id లో మీ యొక్క cfms id ఎంటర్ చేసి go క్లిక్ చేయాలి
రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి opt వస్తుంది otp ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేయాలి.
నెక్స్ట్ పేజ్ డిస్ప్లే అవుతుంది apgli పై క్లిక్ చేయాలి.
APGLI పై క్లిక్ చేయగానే Loan Application, APGLI Policy Details,Claim Settlement Application (Other Than Death Claim) సబ్ మేను వస్తాయి మనకి కావాల్సింది ప్రీమియం అమౌంట్ డీటైల్స్ కనుక
Claim Settlement Application (Other Than Death Claim) పై క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే క్రింద చూపిన విధం గా కనిపిస్తుంది మేకు A B C లో ఏది కావాలో ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in