pilespiles
0 0
Read Time:2 Minute, 42 Second

Battle Piles:మొలలకు పండ్ల చికిత్స మొలల (ఫైల్స్) బాధ అంతా ఇంతా కాదు. మలవిసర్జన సమయంలో రక్తం చుక్కలుగా పడుతుంది. మలం ద్వారం వద్ద నొప్పి మంట తీవ్రంగా వేధిస్తాయి.

మొలల ప్రధాన కారణాలు మలబద్ధకం, విసర్జన సమయంలో ముకటం రోజుకు కనీసం 6 -8 క్లాసులు నీళ్లు తాగటం ద్వారా విసర్జన సాఫీగా సాగేలా చేసుకోవచ్చు. అంతే కాదు కొన్ని పండ్లు ఎంతో మేలు చేస్తే వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.


ఎండు అంజీర రాత్రిపూట రెండు, మూడు పండ్లను శుభ్రంగా కడిగి గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపున పండ్లను తిని ఆ నీటిని తాగాలి. వీలైతే సాయంత్రం కూడా ఇలాగే చెయ్యొచ్చు. ఇలా మూడు, నాలుగు వారాలపాటు చేస్తే మంచి గుణం కనిపిస్తుంది.

అంజీర పండ్లల్లో సన్నటి గింజలు పేగుల కదలికలు మెరుగు పడటానికి దోహదం చేస్తాయి. దీంతో విసర్జన సాఫీగా అవుతుంది. పేగులు ఎప్పటికప్పుడు శుభ్రం అవుతాయి. మూలం ద్వారం వద్ద ఒత్తిడి పడటం తగ్గుతుంది. మొలల సైతం కుచించుకుపోవడం మొదలవుతాయి.


రక్తస్రావంతో బాధ పెట్టే మొలలకు మామిడి టెంకలోని విత్తనాలు ఉపయోగపడతాయి. మామిడి పండ్ల కాలంలో వీటిని నీడలో ఎండబెట్టి పొడి చేసుకుని పెట్టుకోవాలి. దీన్ని 1.5 నుంచి రెండు గ్రాముల మోతాదుతో తేనెతో కలిపి తీసుకోవచ్చు. తేనె లేకపోతే విడిగానైనా తీసుకోవచ్చు.

అలాగే నేరేడు పండ్లు మొలల బాధ ఉపశమనానికి తోడ్పడతాయి. వీటిని ఉదయాన్నే ఉప్పుతో పాటు తీసుకుంటే మంచిది. నేరేడు పండ్లు కాసే ప్రతి కాలంలోని వీటిని క్రమం తప్పకుండా తింటున్నట్లయితే దీర్ఘకాలం పాటు మొలల బాధ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *