Benefits Of Spiny Gourd:ఆ కాకరకాయతో ఆరోగ్యం కాకరకాయ జాతికి చెందినది ఆకాకరకాయ ఈ కాలంలో విరివిరిగా దొరుకుతాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో.

జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయి. 100 గ్రాముల ఆకాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో క్యాలరీలు ఉంటాయి.
పీచు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. గర్భిణీలకు ఈ ఆ కాకరకాయ లు చాలా మేలు చేస్తుంది. దీనితో ఉండే పోలేట్ లు శరీరంలో కొత్త కణాల వృద్ధికి గర్భాశయ శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది.
గర్భిణీలు రెండు పూటల భోజనంలో ఈ కూరను తీసుకోవడం వల్ల దాదాపు 100 గ్రాముల పొలిట్ అందుతుంది.
మధుమేహంతో బాధపడే వారికి ఈ ఆకాకరకాయ మేలు చేస్తుంది. రక్తంలో ఇన్సూరెన్స్ స్థాయిని పెంచుతుంది. చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది.
దీనిలో ఉండే ఫైటో న్యూట్రియన్స్ కాలేయం, కండరాల, ఖనిజాల కి బలాన్ని చేకూరుస్తాయి. తరచూ తీసుకోవడం వల్ల దీనిలోని పోషకాల ను శరీరంలో ఏర్పడే క్యాన్సర్ కారకాన్ని నాశనం చేస్తాయి.
శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపుతాయి. ఆ కాకరకాయలోని విటమిన్ సి శరీరంలోని ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది.
ఇవి యాంటీ ఏజింగ్ కాకరకాయ లాగా పనిచేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో లభించే విటమిన్ A కంటి చూపులకు మేలు చేస్తుంది. మూత్రపిండాలు సమస్యలు ఉన్నవారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యం ఇస్తే అంత మంచిది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in