0
0
Read Time:1 Minute, 0 Second
Bhimavaram: జూలై 08.2024, జిల్లా కలెక్టరు సి.నాగరాణి ని మర్యాద పూర్వకంగా కలసిన భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు
సోమవారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టరు సి.నాగరాణి ని భీమవరం శాసన సభ్యులు పులపర్తి రామాంజనేయులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంలో భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టరుతో శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు చర్చించారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in