Body Detox:శరీరం Detox చెయ్యడం ఎలా
సాధారణంగా ఏవైనా పార్టీలకు వెళ్లినప్పుడు, ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు జంక్ ఫుడ్ అనేది చాలా ఎక్కువగా తింటూ ఉంటాము.
ఇలా జంక్ ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు నెక్స్ట్ డే మనందరికీ ఆరోగ్యం మళ్లీ ట్రాక్ లోకి తీసుకురావాలని Detox అనేది చాలా అవసరం. ఈ Detox అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు ఫాస్ట్ ఫుడ్ గాని, జంక్ ఫుడ్ ను ఎసిడి కి ఫుడ్ అని అంటారు. మన శరీరంలో ఆమ్లత్వాన్ని పెంచే ఆహారాన్ని యాసిడ్ ఫుడ్స్ అని అంటారు.
ఆమ్లత్వం ఆరోగ్యానికి మంచిది కాదు. షరత్వం ఆరోగ్యానికి మంచిది. శరీరం కూడా అది కోరుకుంటూ ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ లో కెమికల్స్, వైట్ షుగరు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి.
వీటన్నిటిని మనం లోపలికి పంపినప్పుడు మన బ్లడ్ కూడా ఎసిడిక్ అవుతుంది. సేల్స్ లో కూడ ఎసిడిక్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల PH కూడా మారిపోతూ ఉంటుంది. దీనివలన ఇమ్యూనిటీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి.
హార్మోన్స్ లో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఎక్కువ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అనేది నైట్ ఎక్కువగా తింటూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఆకలి వేయదు కాబట్టి ఉదయం 11 గంటల వరకు నీటిని మాత్రమే తాగుతూ ఉండండి.
ఇలా చేయడం వలన మోషన్ ఫ్రీగా అవుతుంది. తరువాత బూడిది గుమ్మడికాయ జ్యూస్ లో, ఒక స్పూన్ తేనెను కలిపి తాగితే చాలా మంచిది. ఒకవేళ ఇది తాగలేక పోతే టమాటా, సొరకాయ, కీరా దోస కలిపి జ్యూస్ చేసుకుని తాగితే మంచిది.
దీనిలో కూడా తేనెను కలిపి తాగొచ్చు. శరీరం Detox కి చాలా ఉపయోగపడుతుంది. ఇది మధ్యాహ్నం డ్రింక్. సాయంత్రం కూడా ఒకటి డ్రింక్ తాగాలి. అది దానిమ్మ జ్యూస్ అయితే చాలా మంచిది.
రాత్రి 7 గంటలకు ఆరెంజ్ జ్యూస్ తాగితే మంచిది ఇలా ఏడు గంటలకు జ్యూస్ ను తాగి ముగించండి. అలా త్రీ టైమ్స్ జ్యూస్ తాగుతూ ఉండండి.
శరీరం లోకి వెళ్ళిన న్యూట్రిన్స్, యాసిడ్ ఫుడ్స్ ని న్యూట్రల్ చేయడానికి, మరియు కలర్స్, ఫ్లవర్స్, ప్రెజర్వేటర్స్, మోనో సోడియం అనే టెస్టింగ్ సాల్ట్ ఇవన్నీ బయటకు వస్తాయి.
మనం ఉదయం నుంచి నీళ్లపైనే Detox జరిగేటప్పుడు త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువ జరుగుతుంది. జ్యూసులు తాగినప్పుడు 50% తగ్గిన మనకు న్యూట్రియన్స్ వెళ్తాయి.
తర్వాత రోజు మార్నింగ్ 9 గంటల వరకు పొట్టని ఖాళీగా ఉంచడం వల్ల డిటెక్స్ మంచిగా జరుగుతుంది. దీనివలన మీ పొట్ట చాలా ఫ్రీగా ఉండడం జరుగుతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in