Cold:వేసవిలో జలుబు శీతాకాలం పూర్తవగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం. కానీ వేసవి జలుబు తెస్తుంది. పిల్లలనుంచి మొదలయ్యి ఇంటిల్లిపాది పలకరిస్తుంది. వేడి వల్ల అనుకుంటాం. కానీ ఒక రకమైన వైరస్ కారణమన్నారు నిపుణులు.
తగ్గాలంటే ఈ చిట్కాలను పాటించండి. జలుబు అంటే ముక్కు కారడం వరకే పరిమితం అయిపోదు. ఒళ్ళు నొప్పులు, ముక్కు కారడం, దగ్గు, గొంతు నొప్పి, చాతి బరువుగా అనిపించడం, కంటి నుంచి నీరు కారడం, కొన్ని సార్లు జ్వరంగానూ అనిపిస్తుంది.
వైరస్ కారణంగా వస్తుంది. కదా రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. దీంతో నీరసంగానూ అనిపిస్తుంది. కాబట్టి ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం, నిద్ర పోవడం చేయాలి. ఈ సమయంలో వ్యాయామాలకు దూరంగా ఉండటం మంచిది.
నీటిని ఎక్కువగా తీసుకో వాలి. త్వరగా శక్తినిచ్చే గ్లూకోజ్ పానీయాలను తీసుకోవడం. టీ కాఫీలకు దూరంగా ఉంటూ కొబ్బరి నీళ్లను, పండ్ల రసాలను తాగాలి. ఇవి బ్యాక్టీరియా వైరస్ లతో పోరాడుతాయి. వీటితో పాటు ఐరన్, జింక్ ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
వేడి వల్ల అనుకునే అల్లం, మసాలాలకు దూరంగా ఉంటాం. అది తప్పు అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు, దాల్చిన చెక్క వంటి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా రోగ నిరోధకతను పెంచడంలో అవి సహాయపడతాయి.
ఇంకా గొంతు నొప్పిని దూరం చేయడమే కాదు. శరీరాన్ని తేలిక పరుస్తాయి. అల్లం, తేనె నీటిని తరచూ తీసుకోవచ్చు. ముక్కు మూసుకుపోయినట్టు అనిపిస్తే ఆవిరి పట్టొచ్చు. గోరువెచ్చని నీటిలో తులసి ఆకులను పెయిన్బమ్స్ వేసి ఆవిరి పట్టొచ్చు.
రొంప కి ఇంకా కర్చీఫ్లకు బదులుగా వైట్ పెప్పర్ ను వాడటం మంచిది. చేతులను ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవడం మంచిది. ఇతరులకు సోకే ప్రమాదం ఉండదు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in