0
0
Read Time:49 Second
Eluru:బాధిత మహిళల సహాయం కోసం ఏర్పాటుచేసిన వన్ స్టాప్ సెంటర్ లో మెరుగైన సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని ‘దిశ వన్ స్టాప్ సెంటర్” ను బుధవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి, బాధిత మహిళలు, పిల్లలకు అందుతున్న సేవలను పరిశీలించారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in