0
0
Read Time:1 Minute, 11 Second
Eluru: జులై, 9 : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా వివిధ కోర్టులలో న్యాయమూర్తులుగా యమింపబడిన న్యాయమూర్తులు పి .వి. నాగరంజిత్ కుమార్ (తణుకు), కాళహస్తి రాజరాజేశ్వరి తేజస్వి (జంగారెడ్డిగూడెం), వి.ఎస్. ఎన్ . లక్ష్మి లావణ్య (పాలకొల్లు), బండి రచన (ఏలూరు) మంగళవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రెవిన్యూ అంశాలపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు.
జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, ఏలూరు రెవిన్యూ డివిజినల్ అధికారి ఎన్ .ఎస్. కె. ఖాజావలి, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in