Eluru: జూలై, 09…. ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11-07-2024.న ఏలూరు,
కలెక్టర్ ఆఫీస్ వద్ద విజయ్ డైరీ ఎదురుగా గల ప్రభుత్వ జిల్లా స్తాయి శిక్షణ సంస్థ డిఎల్ టిసి, ఐటిఐ సహాయ సంచాలకులు ఉగాది రవి మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. ప్రముఖ కంపెనీలు హాజారుయ్యిఉపాధి, శిక్షణశాఖ ఆధ్వర్యంలో ఈనెల 11న ఏలూరులోని జిల్లా స్థాయి శిక్షణ కేంద్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ కంపెనీలు హాజరయ్యే జాబ్ మేళా కు ఐటిఐ ఉత్తీర్ణులై, అప్రెంటిస్ పూర్తి చేసిన అభ్యర్థులు మరియు ఐటిఐ చివరి సంవత్సరం చదువుతున్న ట్రైనీ లు హాజరు కావచ్ఛున్నారు.అభ్యర్థులను తమ విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు ఐడి ప్రూఫ్ లు, పాస్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. శిక్షణ కేంద్రం డిఎల్ టిసి, ఐటిఐ నందు లేక నెంబర్ కు 8977618713 సంప్రదించాలని ఆయన తెలిపారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in