0
0
Read Time:1 Minute, 5 Second
Eluru August 1: ఏలూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ గురువారం సాయంత్రానికి 98 శాతం పూర్తి అయిందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న NTR భరోసాపించను పధకము కింద జిల్లాలోని ఆగస్టు నెల పింఛను చెల్లింపులు 2,66,867 మంది ఫించన్ దారులకు 113.99 కోట్ల రూపాయిలు పంపిణీ చేయవలసి ఉండగా 1వ ఉదయం 6.00 గంటల నుండి ప్రారంభం అయ్యాయని, సాయంత్రం నాటికి 2,59,063 ఫించన్లు పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in