0
0
Read Time:1 Minute, 0 Second
Eluru July 20: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వారి మౌఖిక ఆదేశాలు ననుసరించి జిల్లాలోని భారీ వర్షాల నేపద్యంలో అంగన్వాడి కేంద్రములకు ఈనెల 22-07-2024 వరకు శెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారిత అధికారి కె.ఎ.వి.యల్.పద్మావతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అంగన్వాడి కార్యకర్తలు, అంగన్వాడి సహాయకులు గర్భిణీలకు, బాలింతలకు అత్యవసర సేవలు అందించేందుకు అందుబాటులో ఉండవలసినదిగా ఆదేశించడం జరిగిందని తెలిపారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in