0
0
Read Time:52 Second
Eluru municipality August 03: ఏలూరు నగర పారిశుద్ధ్య విభాగం ప్రతి రోజు పర్యవేక్షణ లో భాగంగా ఉదయం 5:00 గంటల నుంచి పలు పారిశుద్ధ్య కార్మికుల మస్తర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ చేసినట్లు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డా. మాలతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అందులో భాగంగా పలు డివిజన్లో తిరిగి జరుగు పారిశుద్ధ్య పనులను పర్వేక్షించి సిబ్బందికి తగు సూచనలు తెలియజేసినారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in